క్రైం USA: యూఎస్‌లో భారతీయుడిపై కాల్పులు.. అమెరికాలో భారతీయుల మీద దాడుల, కాల్పులు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. తాజాగా మరో భారత సంతతి వ్యక్తిపై కాల్పులు జరిగాయి. రోడ్ యాక్సిడెంట్ విషయంలో జరిగిన వివాదమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. By Manogna alamuru 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం America : అమెరికాలో మరోసారి పేలిన తుపాకీ...భారత సంతతి మహిళ మృతి! అమెరికాలోని న్యూ జెర్సీలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో భారత సంతతికి చెందిన ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో మహిళ తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాల్పులు జరిపిన దుండగుడు,కాల్పుల్లో చనిపోయిన మహిళ భారత్ లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారే. By Bhavana 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ కువైట్‌లో భారతీయ కార్మికులు చేసే ఉద్యోగాల గురించి వెల్లడించిన కేంద్ర రాయబార కార్యాలయం! కువైట్‌లో నిన్న ఓ అపార్ట్ మెంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 40 మందికి పైగా భారతీయులు చనిపోయారు.అయితే కువైట్ దేశ జనాభా 48 లక్షల మంది కాగా వారిలో 10 లక్షల మంది భారతీయులే ఉన్నారు. వీరిలో చాలా మంది చేసే పనులు వచ్చే ఆదాయం గురించి భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. By Durga Rao 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన తెలుగోడు! అంతరిక్షం లోకి వెళ్లివచ్చిన తొలి భారతీయుడిగా ఆంధ్రాకు చెందిన గోపీచంద్ తోటకూర గుర్తింపు పొందారు. బ్లూ ఆర్జిన్ విమానంలో అంతరిక్షయానం చేసిన ఆయన.. న్యూ షెపర్డ్-25 (ఎన్ఎస్-25) ప్రాజెక్టులోని ఆరుగురు సిబ్బందితో కూడిన బృందం అంతరిక్షాన్ని చుట్టి ఆదివారం తిరిగి వచ్చారు. By Durga Rao 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఏటీఎం మిషన్‌ను కనిపెట్టిందోౌ ఎవరో తెలుసా.. మన బ్యాంకు ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేయడం, మన బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేయడం, మన ఖాతా బ్యాలెన్స్‌ని తనిఖీ చేయడం వంటి వివిధ బ్యాంకింగ్ సేవలు ATM మెషీన్ల ద్వారా సులభతరం చేయబడ్డాయి. అలాంటి ATM మెషీన్‌ని కనిపెట్టిన వ్యక్తి భారతీయుడని మీకు తెలుసా? By Durga Rao 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jyotirao Phule: భారతదేశ నిజమైన గురువు, మహాత్ముడు..జ్యోతీరావ్ ఫూలే ఇవాళ మేం మీకో మహాత్ముడి గురించి చెప్పబోతున్నాం.. మహిళా విద్య, అంటరానితనం రూపు మాపడానికి కృషి చేసిన మహనీయుడు గురించి వివరించబోతున్నాం.. భారతదేశానికి నిజమైన గురువు జ్యోతిరావ్ ఫూలే. ఈయన వేసిన బాటే నేటి మహిళల ప్రగతికి పూదోట అయింది. By Manogna alamuru 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Indian Student: లండన్‌లో భారతీయ విద్యార్థిని దుర్మరణం..ఆమె నీతి ఆయోగ్ లో కూడా! బ్రిటన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని చెస్తా కొచ్చార్ (33) దుర్మరణం చెందింది. ఆమె భారత్ లో ఉన్న సమయంలో నీతి ఆయోగ్ లో పని చేసేవారు. గతేడాది లండన్ స్కూల్ ఆఫ్ ఎకానామిక్స్ లో పీహెచ్ డీ చేసేందుకు ఆమె యూకే కి వెళ్లారు. By Bhavana 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas War : ఇజ్రాయెల్ మీద క్షిపణి దాడి.. భారతీయుడి మరణం ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది. ఇరు వర్గాలు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా హమాస్ చేసిన క్షిపణి దాడుల్లో భారతీయుడు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. By Manogna alamuru 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: భారత నేవీలో ఉద్యోగాలు..లక్షల్లో జీతాలు పరీక్షలేవీ నిర్వహించకుండానే ఉద్యోగాల్లోకి తీసుకుంటోంది భారత నేవీ. షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో భారతీయ నౌకాదళం 254 పోస్టులకు నోటిషికేషన్ విడుదల చేసింది. బీటెక్, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ చదివినవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చును. By Manogna alamuru 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn