Ahmedabad Plane Crash: విమాన ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలివే.. ఎయిరిండియా అధికారిక ప్రకటన
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 241 మంది మృతి చెందినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. టేకాఫ్ సమయంలో విమానంలో 242 మంది ఉన్నారని వెల్లడించింది. 24 మంది మెడికల్ విద్యార్థులతో కలిపి మొత్తం 265 మంది మరణించారు.
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. ఎయిర్ ఇండియా ప్రయాణికులకు బిగ్ అలర్ట్
భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఎయిర్ ఇండియా ప్రయాణికులకు సూచనలు చేసింది. విమాన ప్రయాణాలు చేసే వారు 3 గంటల ముందే ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలని తెలిపింది. విమానం బయలు దేరడానికి 75 నిమిషాల ముందు చెక్ ఇన్ మూసి వేస్తారని ఎయిర్ ఇండియా వెల్లడించింది.
Air India: రూటు మార్చుకున్న ఎయిర్ ఇండియా...అమెరికాకు మరో రూట్ లో..
పాకిస్తాన్ గగనతలం మూసేయడంతో విమానాల రాకపోకలన్నీ అస్తవ్యస్తం అయిపోయాయి. చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తోంది. దీంతో ఎయిర్ ఇండియా విమానాలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటోంది. దూరాన్ని తగ్గించుకుని..ఖర్చును కూడా తగ్గించుకోవాలని చూస్తోంది.
Air India flight: విమానంలో పక్క ప్యాసింజర్‌పై మూత్రం పోసిన వ్యక్తి
ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో ఓ వ్యక్తి తోటి ప్యాసింజర్ పై మూత్ర విసర్జన చేశాడు. AI 2336 లోని బిజినెస్ క్లాస్‌లో బుధవారం ఈ సంఘటన జరిగింది. జరిగిన దానికి ఆ వ్యక్తి ప్రయాణికుడిని క్షమాపణ కోరారు.
దారుణం.. విమానం గాల్లో ఉండగా ప్రయాణికుడు మృతి
ఢిల్లీ నుంచి లక్నో వెళ్తున్న విమానంలో విషాదం చోటుచేసుకుంది. ఎయిరిండియా విమానం గాల్లో ప్రయాణిస్తుండగానే ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఎయిరిండియాకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు బిగ్ షాక్!
ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో 82 ఏళ్ల వృద్ధురాలికి వీల్‌ఛైర్ సదుపాయం కల్పించలేదంటూ ఎయిరిండియాపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నామని, ఎయిరిండియాకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని మంత్రి కె.రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
Air India flight : ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపులు..పైలట్లు ఏం చేశారంటే
ఈ మధ్య ఆకతాయిలు విమానాలకు, విమానశ్రయాలకు ఫోన్లు చేసి బాంబులు పెట్టామని బెదిరించడం సర్వసాధారణమై పోయింది. వారు చెప్పింది నిజమో అబద్దమో తెలుసుకోవడానికి అధికారులు తనిఖీలు చేయాల్సి వస్తోంది. దీంతో విమాన ప్రయాణాలకు ఆలస్యం అవతోంది. అలాంటిదే ఈ రోజు కూడా జరిగింది.
Air India: ఎయిర్ ఇండియా నిర్లక్ష్యం.. లెఫ్టినెంట్ జనరల్ భార్య ఆసుపత్రిపాలు!
ఎయిర్ ఇండియా నిర్లక్ష్యం వలన 82 ఏళ్ల భారత సైనిక అధికారి భార్య ఆసుపత్రిపాలైంది. బెంగళూరు వెళ్లేందుకు విమాన టికెట్ తో పాటుగా వీల్‌చైర్‌ను కూడా బుక్ కాగా సిబ్బంది ఆమెకు వీల్‌చైర్ ఏర్పాటు చేయలేకపోయింది. దీంతో ఆమె నడిచి వెళ్లేందుకు ప్రయత్నించి గాయాలపాలైంది.
/rtv/media/media_files/2025/06/12/sFYvNskENFNrTzV4Fjhw.jpg)
/rtv/media/media_files/2025/05/09/J9koHFzqqbPwjx7CMY26.jpg)
/rtv/media/media_files/2025/04/09/V64Fmxrr2YerY3SYTfEA.jpg)
/rtv/media/media_files/2025/03/21/J57IuzLjxREzcFC8NDPi.jpg)
/rtv/media/media_files/2025/03/17/azOxStoplbAyQidbh9R3.jpg)
/rtv/media/media_files/2025/03/10/BVLVby71DN4pyptyA2DL.jpg)
/rtv/media/media_files/2025/03/08/b0olwbCUsAHJ5NukYE4k.jpg)