Aviation : 17 ఏళ్లలో ఐదింటి కథ ముగిసింది..విమానయాన రంగం కుదేలు!
దేశంలో విమానయాన రంగం కుదుపులకు లోనవుతున్నది. ఏకైక ఫుల్ సర్వీస్ క్యారియర్ (ఎఫ్ఎస్సీ)గా ఎయిరిండియా మాత్రమే మిగిలింది. 17 సంవత్సరాల క్రితం ఐదు ఎఫ్‌ఎస్‌సీలు ఉండేవి.
దేశంలో విమానయాన రంగం కుదుపులకు లోనవుతున్నది. ఏకైక ఫుల్ సర్వీస్ క్యారియర్ (ఎఫ్ఎస్సీ)గా ఎయిరిండియా మాత్రమే మిగిలింది. 17 సంవత్సరాల క్రితం ఐదు ఎఫ్‌ఎస్‌సీలు ఉండేవి.
ఎయిర్ ఇండియా విమానాల్లో నవంబర్ 1 నుంచి 19 మధ్య తేదీల్లో ప్రయాణించొద్దని, ఖలిస్థానీ వేర్పాటువాది గుర్పత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరికలు చేశాడు.భారత్ లో గత కొన్ని రోజులుగా విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే.
ఎయిర్ ఇండియాతో పాటు మరో మూడు ఎయిర్ లైన్స్‌కి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఇటీవల దుబాయ్ నుంచి జైపూర్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కి బెదిరింపులు రాగా.. అధికారులు వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి తనిఖీలు నిర్వహించారు.