Canada: కెనడాలో కాల్పులు..భారతీయ విద్యార్థిని మృతి!
కెనడాలో దుండగుడి కాల్పుల్లో మరో భారతీయ విద్యార్థినిప్రాణాలు కోల్పోయారు.హర్సిమ్రత్ రంధవా బుధవారం స్థానిక బస్టాప్ వద్ద వేచి ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో వచ్చిన దుండగుడు కాల్పులు జరిపాడు.
కెనడాలో దుండగుడి కాల్పుల్లో మరో భారతీయ విద్యార్థినిప్రాణాలు కోల్పోయారు.హర్సిమ్రత్ రంధవా బుధవారం స్థానిక బస్టాప్ వద్ద వేచి ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో వచ్చిన దుండగుడు కాల్పులు జరిపాడు.
హమాస్ తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్ట్ అయిన భారతీయ విద్యార్థి బాదర్ ఖాన్ సురిని అమెరికా నుంచి బహిష్కరించొద్దని ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వర్జీనియా కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఇతను వర్జీనియాలోని పోలీసులు అదుపులో ఉన్నాడు.
హమాస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటూ బదర్ ఖాన్ సూరీ అనే ఇండియన్ స్టూడెంట్ను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. జార్జ్ టౌన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్‌గా ఉన్న సూరీ భార్య గాజాకు చెందినది. ఈ కారణంగానే అరెస్టు చేశారని బదర్ ఖాన్ సూరీ ఆరోపించాడు.
భారత సంతతి సుదీక్ష మిస్సింగ్ మిస్టరీగా మారింది. ఇప్పుడు ఇందులో మరో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమె కనిపించకుండా పోయిన ముందు రోజు సుదీక్ష మరో విద్యార్థితో కలిసి మందుకొడుతూ కనిపించింది. ఇప్పుడు అధికారులు దీని ఆధారంగా విచారణ చేస్తున్నారు.
పాలస్తీనా నిరసనకారులకు మద్దతునిచ్చినందుకు ఓ భారతీయ విద్యార్థిని వీసా రద్దు చేసింది అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్. తమ దేశంలో ఉండటానికి, చదవడానికి అనుమతి ఉంది కానీ నిరసనలు చేయడానికి కాదని డీహెచ్ఎస్ ప్రకటించింది.
కెనడాలో భారతీయులపై దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా పంజాబ్‌కు చెందిన గురాసిస్ సింగ్‌గా అనే విద్యార్థిని సహచర విద్యార్థి కత్తితో పొడిచి హత్య చేశాడు.రక్తపు మడుగులో పడి ఉన్న భారతీయ విద్యార్థి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
అమెరికాలో ఓ విద్యార్థి స్కాలర్షిప్ కోసం తండ్రి చనిపోయిట్లు నాటకమాడాడు. చివరికి ఇది బయటపడంతో అతడిని అధికారులు బహిష్కరించారు. మరికొన్ని రోజుల్లో అతడు ఇండియాకు రానున్నాడు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు గురై నవ్‌జీత్ సంధు అనే ఓ భారత విద్యార్థి మృతి చెందారు. ఇంటి అద్దె విషయంలో భారత విద్యార్థుల మధ్య గొడవ జరగగా.. వారిని ఆపేందుకు నవ్‌జీత్ ప్రయత్నించాడు. ఈ ఘర్షణలో అతడి ఛాతిలోకి కత్తి దూసుకెళ్లడంతో ప్రాణాలు కోల్పోయాడు.