USA: అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి.. ఈ ఏడాది పదో ఘటన
అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి చెందాడు. ఓహియో రాష్ట్రంలోని క్వీన్ ల్యాండ్లో చదువుకుంటున్న ఉమా సత్యసాయి గద్దె అనే విద్యార్థి మరణించినట్లు.. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. దీంతో ఈ ఏడాది మృతి చెందిన భారతీయ విద్యార్థుల సంఖ్య 10కి చేరుకుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/arpath-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Crime-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/police-car-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-51-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/mayushi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/us-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-24T095407.077-jpg.webp)