Arrested : పాక్ కు భారత సైనిక సమాచారం లీక్...ఇద్దరు ఇంటి దొంగల అరెస్ట్
భారత సైనిక దళాల కదలికలకు సంబంధించిన అత్యంత రహస్యమైన సమాచారాన్ని, ఫొటోలను పాకిస్థాన్‌కు చేరవేస్తున్న ఇద్దరు వ్యక్తులను పంజాబ్‌లో అరెస్ట్ చేశారు. అమృత్‌సర్‌కు చెందిన పాలక్ షేర్ మసిహ్, సూర్ మసిహ్లు పాకిస్థాన్‌కు అందజేస్తున్నారని దర్యాప్తులో తేలింది.