US Visa Rules: సోషల్ మీడియా అకౌంట్లు పబ్లిక్లో పెడితేనే.. అమెరికాకు వీసాలు
అమెరికా వీసాకు అప్లై చేసే భారతీయలకు కొత్త నిబంధనను అగ్రరాజ్యం అమల్లోకి తీసుకువచ్చింది. F, M, J నాన్-ఇమిగ్రెంట్ వీసాల కోసం దరఖాస్తుదారులంతా ఇక మీదట తమ సోషల్ మీడియా అకౌంట్ వివరాలు వెల్లడించాలని షరతులు పెట్టింది.