Brahmos missiles : పాక్ వెన్నువిరిచిన బ్రహ్మోస్.. భారత్ విజయంలో కీలక పాత్ర!
బ్రహ్మోస్ పేరు చెబితే చాలు... శత్రు దేశాల వెన్నులో వణుకు పుడుతుంది. ఆపరేషన్ సిందూర్‌తో భారత్ దెబ్బ ఏంటో ప్రపంచానికి తెలిసివచ్చింది. ఎంతలా అంటే..ఇండియా.. తన గడ్డమీద నుంచి పాక్‌లో అడుగు పెట్టకుండా యుద్దం చేసింది.
Donald Trump : మామిడి పండ్లు రిజెక్ట్ చేసిన ట్రంప్, రైతులకు రూ.4 కోట్లు నష్టం?
ఇండియా నుంచి వెళ్లిన దాదాపు 15 కంటైనర్ల మామిడి పళ్లను అమెరికా రిజెక్ట్ చేసింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, అట్లాంటా సహా మరిన్ని విమానాశ్రయాలకు చేరుకున్న మామిడి పళ్లను సరైన డాక్యుమెంట్లు లేవనే కారణంతో పండ్లను నిరాకరించినట్లు తెలిసింది.
పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ.. ప్రత్యేక దేశం దిశగా మరో ప్రావిన్స్..!
పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్ ప్రజలు ప్రత్యేక దేశంగా ఉంటామని ఆందోనలు చేస్తున్నారు. జై సింధ్ ఫ్రీడమ్ మూవ్మెంట్ పేరిట నిరసనలు చేపడుతున్నారు. పాక్ ఆర్మీ దారుణాలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. హత్యలు, బలవంతపు మత మార్పిడులు చేస్తున్నారని వాపోతున్నారు.
Pakistan Food Shortage: ఆకలితో అలమటిస్తున్న పాకిస్తాన్.. 11 మిలియన్ల మందికి ఆహార కొరత!
ఒకవైపు భారత్ అవసరమైనప్పుడు ఇతర దేశాలకు ఆహార ధాన్యాలను సరఫరా చేస్తుంది. పాకిస్తాన్ తన దేశంలో ఉండే ప్రజలకు కూడా మూడు పూటల ఆహారం పెట్టలేని స్థితిలో ఉంది. FAO2025 ప్రపంచ ఆహార సంక్షోభ నివేదిక ప్రకారం పాకిస్తాన్లో 11 మిలియన్ల మంది ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు.
Pakistan : వాటర్ బాంబ్.. పాకిస్తాన్‌కు బిగ్‌షాక్ ఇవ్వబోతున్న ఆఫ్ఘనిస్తాన్!
భారత్ లైన్లోనే పాకిస్తాన్‌పై ఆఫ్ఘనిస్తాన్ వాటర్ బాంబ్ పేల్చబోతుంది. కునార్ నదిపై మరిన్ని డ్యామ్స్ నిర్మించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. దీని ద్వారా పాకిస్తాన్‌కు పూర్తిగా నీటి ప్రవాహం ఆపాలని ఆఫ్ఘనిస్తాన్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
Supreme Court Sri Lankan Refugees Case: ఇదేం ధర్మశాల కాదు.. శ్రీలంక శరణార్థులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
భారత్ లో తమకు ఆశ్రయం కల్పించాలని కోరుతూ శ్రీలంక శరణార్థులు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. శ్రీలంక తమిళ జాతీయుడి నిర్బంధంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. శరణార్థులకు ఆశ్రయం ఇచ్చేందుకు భారత్ ఏం ధర్మశాల కాదంటూ వ్యాఖ్యానించింది
Op Sindoor : సారీ.. మోదీ మా పఠాన్ రాడు.. సీఎం మమతా బెనర్జీ షాకింగ్ నిర్ణయం
కేంద్రం ఏర్పాటు చేసిన ఆపరేషన్ సిందూర్ ఔట్రిచ్ కార్యక్రమంపై సీఎం మమతా బెనర్జీ సెటైర్లు వేశారు. ఎంపీ యూసఫ్ పఠాన్‌ను తమకు తెలియకుండా ఎలా ఎంపిక చేశారంటూ ప్రశ్నలు సంధించారు. యూసఫ్ ఈ డెలిగేషన్ నుంచి తప్పుకుంటారంటూ ఆమె ప్రకటించారు.
/rtv/media/media_files/2025/05/19/QwtkDFs8wbaCTTDXyMYQ.jpg)
/rtv/media/media_files/2025/05/19/pap4HE0UXYnxXQiVOy25.jpg)
/rtv/media/media_files/2025/05/19/Ib6DPrmOMxp6BmzYX00n.jpg)
/rtv/media/media_files/2025/05/19/0B8vR0z2PbS693I46CjH.jpeg)
/rtv/media/media_files/2025/05/19/oKqSCnyQl48ptBWSuDeN.jpg)
/rtv/media/media_files/2025/05/19/jXqIby6Wfvpunw6QQbKP.jpg)
/rtv/media/media_files/2025/04/16/a2Aysv8LEybke2TC8nZJ.jpg)
/rtv/media/media_files/2025/05/19/9DpVVcBgKo9vG9NuFejl.jpg)
/rtv/media/media_files/2025/05/19/RL8zJlR5lXr1jUTb6XcJ.jpg)