నేషనల్ విపక్ష కూటమి కన్వీనర్ రేసులో మరో నేత... తెరపైకి కొత్త పేరు....! విపక్ష ఇండియా కూటమికి కన్వీనర్‌గా ఎవరు ఉండాలనే విషయంలో భిన్న అభిప్రాయాలు వెలుపడుతున్నాయి. తాజాగా కన్వీనర్ పదవికి మరో పేరు తెరపైకి వచ్చింది. ఈ పదవికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును ఆప్ ప్రతినిధి ప్రియాంక కక్కర్ ప్రతిపాదించారు. విపక్ష కూటమిని ఆయనైతేనే సరిగా నడిపించలగరని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. By G Ramu 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మీరెవ్వరూ నాకొద్దు..సింహం సింగిల్ గానే బరిలోకి.!! బీఎస్పీ అధినేత్రి మాయావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న లోకసభ, అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎవరితోనూ పొత్తుపెట్టుకోనని తేల్చిచెప్పారు. ఇండియా కూటమితో గానీ, ఎన్డీయేతో కానీ ఎలాంటి పొత్తులు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. తాము సింగిల్ గానే బరిలోకి దిగుతామని చెప్పారు. By Bhoomi 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఇండియా కూటమి కన్వీనర్ గా ఆయనకే ఛాన్స్.... ! విపక్ష ఇండియా కూటమికి కన్వీనర్ గా కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేను ఎన్నుకునే అవకాశం కనిపిస్తోంది. అత్యధికులు ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జేడీయూ నేతలు ఆయనకు మద్దతు ఇస్తున్నారు. ఇండియా కూటమికి నాయకత్వం వహించే బాధ్యతను కాంగ్రెస్ కు ఇస్తే బాగుంటుందని సూచనలు చేస్తున్నారు. By G Ramu 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ విపక్ష కూటమి కన్వీనర్ పోస్టుపై..... నితీశ్ కుమార్ ఏమన్నారంటే....! బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని పదవిపై తనకు ఎలాంటి ఆసక్తిలేదని ఆయన వెల్లడించారు. తాను ఎలాంటి పదవులు కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని గతంలో పలు మార్లు వెల్లడించానన్నారు. తాను ఎలాంటి పదవులు కోరుకోవడం లేదన్నారు. తాను కేవలం బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఒక తాటిపైకి తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నానని చెప్పారు. By G Ramu 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Shadab Khan: అగార్కర్‌కు పాక్ ప్లేయర్ కౌంటర్ భారత్-పాక్ మ్యాచ్ ప్రారంభం కాకముందే యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్ టీమ్‌ను విరాట్ కోహ్లీ చూసుకుంటాడని చీఫ్ సెలక్టర్ చేసిన వ్యాఖ్యలపై పాక్ ప్లేయర్ స్పందించాడు. ఎవరు ఎవర్ని చూసుకుంటారో మ్యాచ్ రోజు తెలుస్తుందన్నాడు. By Karthik 27 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ‘ఇండియా’ కూటమిలోకి మరి కొన్ని పార్టీలు.... నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు...! విపక్ష ‘ఇండియా’ కూటమి మూడవ సమావేశాన్ని ముంబైలో నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మరి కొన్ని పార్టీలు ఇండియా కూటమిలో చేరనున్నట్టు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వెల్లడించారు. అయితే కూటమిలో ఏయే పార్టీలు చేరబోతున్నాయనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. సీట్ల పంపకంతో పాటు ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు చెప్పారు. By G Ramu 27 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఇది ఒక గొప్ శాస్త్రీయ విజయం.... చంద్రయాన్ విజయంపై పాక్ విదేశాంగ ప్రతినిధి ప్రశంసలు....! చంద్రయాన్-3 విజయంపై ఎట్టకేలకు దాయాది పాక్ స్పందించింది. ఇది ఒక గొప్ప శాస్త్రీయ విజయంగా పాక్ విదేశాంగ శాఖ కార్యాలయ ప్రతినిధి ముంతాజ్ జాహ్ర అన్నారు. ఈ విషయంలో ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించాల్సిందేనన్నారు. సంపన్న దేశాలతో పోలిస్తే అత్యంత తక్కువ ఖర్చుతో భారత్ ఈ విజయాన్ని సాధించిందని భారత్ పై ప్రశంసల జల్లు కురిపించారు. By G Ramu 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ డ్రాగన్ వక్ర బుద్ది... ఓ వైపు చర్చలు... మరో వైపు సరిహద్దుల వెంట నిర్మాణాలు....! చైనా వక్ర బుద్ది మరోసారి బయట పడింది. తాజాగా దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, భారత ప్రధాని మోడీలు అనధికారికంగా భేటీ అయినట్టు వార్తలు వచ్చాయి. భారత్ కోరినందునే ఈ సమావేశం జరిగిందని చైనా చెప్పుకొచ్చింది. కానీ ఈ వాదనను భారత్ తోసి పుచ్చింది. భారత్ అలాంటి విజ్ఞప్తి చేయలేదని విదేశాంగ శాఖ వెల్లడించింది. By G Ramu 25 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Indian Defence : ఇక తగ్గేదేలే...ఎవడొస్తారో రండిరా.. ఇండియన్ ఆర్మీ అదుర్స్..!! రక్షణశాఖను మరింత పటిష్టం చేసేందుకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) కీలక నిర్ణయం తీసుకుంది. రూ.7,800 కోట్ల విలువైన మూలధన సేకరణ ప్రతిపాదనల కోసం డిఎసి అప్రూవల్ ఆఫ్ రిక్వైర్మెంట్ (ఎఒఎన్)ను ఆమోదించింది. ఈ ప్రాతిపదనతో అన్ని రక్షణశాఖ కొనుగోళ్లు, స్వదేశీ వనరుల నుంచే జరుగుతాయని రక్షణమంత్రిత్వ శాఖ వెల్లడించింది. By Bhoomi 25 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn