ఇంటర్నేషనల్ canada issue:కెనడియన్లకు భారతీయ వీసాలు నిలిపివేత... కెనడా-భారత్ ల మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోందే తప్ప ఎక్కడా తగ్గే సూచనలు కనిపించడం లేదు. తాజాగా భారత్-కెనడా దేశాల మధ్య వీసా ఆపరేషన్స్ ను నిలిపేస్తున్నామని భారత్ ప్రకటించింది. By Manogna alamuru 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parliament session:రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు, చర్చ. పార్లమెంటు సమావేశాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర న్యాయశాఖా మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. By Manogna alamuru 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ canada:ఘర్షణల వేళ కెనడాలో మరో ఖలిస్థానీ గ్యాంగ్ స్టర్ హత్య ఖలిస్తానీ ఉద్యమంలో కీలకమైన మరో గ్యాంగ్ స్టర్ కెనడాలో హత్య గురైనట్లు సమాచారం. ప్రత్యర్ధుల దాడిలో ఇతను మరణించాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. చనిపోయిన అతను పంజాబ్ కు చెందిన సుఖా దునెకే గా గుర్తించారు. By Manogna alamuru 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ట్రైన్ యాక్సిడెంట్ బాధితుల ఎక్స్ గ్రేషియా పది శాతం పెంపు భారతీయ రైల్వే సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. రైలు ప్రమాదాల్లో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని పది రెట్లు పెంచుతూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రైళ్లలో, కాపలాదారులున్న లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్ద జరిగే ప్రమాదాల్లో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు ప్రస్తుతం రూ.50,000 చెల్లిస్తుండగా ఇప్పుడు రూ.5 లక్షలు ఇస్తారు. By Manogna alamuru 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Surgical Strikes : కుక్కకు నక్క సాక్ష్యం...కెనడాకు పాక్ వత్తాసు..!! ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను భారత్ హతమార్చిందని కెనడా ఆరోపిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ విషం చిమ్మింది. భారత్‌ను విమర్శించే సాకుతో పాక్ పీఓకే, బాలాకోట్‌లలో సర్జికల్ స్ట్రైక్స్ గురించి తెరపైకి తెచ్చింది. కెనడా ఆరోపణలకు పాకిస్థాన్ మద్దతు తెలిపింది. By Bhoomi 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Asian Games 2023: భారత వాలీబాల్ జట్టు అద్భుత విజయం..దక్షిణ కొరియాను చిత్తుగా ఓడించిన భారత్..!! ఆసియా క్రీడలు 2023లో భారత పురుషుల వాలీబాల్ జట్టు అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. తన రెండో మ్యాచ్‌లో దక్షిణ కొరియాను చిత్తుగా ఓడించింది. పదేళ్ల తర్వాత వాలీబాల్‌లో దక్షిణ కొరియాపై భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టు నాకౌట్‌కు చేరుకుంది. 2 గంటల నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ లో ఇండియా టీమ్ అద్భుతమైన ఆట తీరును కనబరిచింది. By Bhoomi 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ India Canada Row : నిజ్జర్ కేసులో ఒంటరైన కెనడా..భారత్ పై ఆరోపణలను ఖండించిన చైనా..!! కెనడాతో వివాదంలో తొలిసారిగా బద్ధ శత్రువైన చైనా భారత్‌కు అండగా నిలిచింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్‌పై జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలను పాశ్చాత్య కూటమి ఎజెండాగా చైనా అభివర్ణించింది. భారత్‌ను సద్వినియోగం చేసుకునేందుకు ఇది ఒత్తిడి వ్యూహంగా అభివర్ణించారు. అటు కెనడాతో సహా పాశ్చాత్య దేశాలై గ్లోబల్ టైమ్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది. By Bhoomi 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ కెనడాలో ఉన్న భారతీయులను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం కెనడా- భారత్‌ల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కెనడాలో ఉన్న భారతీయులు, భారత్‌కు చెందిన విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. By Karthik 20 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ UNGA: టర్కీ వంకర బుద్ది...యూఎన్‌జీఏలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాక్ ఫ్రెండ్..!! టర్కీలో భారీ భూకంపం సంభవించినప్పుడు సహాయం చేసేవారు ఎవరూ ముందుకు రాలేదు. భారత్ మానవత్వాన్ని చాటుకుంది. టర్కీ ప్రజలకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ తరుణంలో ప్రధాని మోదీ మొదట సైన్యాన్ని టర్కీకి పంపారు. అయితే ఇప్పుడు అదే టర్కీ పాకిస్థాన్‌ను ప్రసన్నం చేసుకునేందుకు యూఎన్‌జీఏలో మళ్లీ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతోంది. By Bhoomi 20 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn