బిజినెస్ Garlic Price : అమ్మో వెల్లుల్లి ఘాటు.. మామూలుగా లేదు.. రికార్డు రేటు! మనదేశంలో ఎక్కువగా పండే వెల్లుల్లి కొనుక్కోవాలంటే మాత్రం మంట పుట్టిస్తోంది. రిటైల్ మార్కెట్లో కిలో వెల్లుల్లి 600 రూపాయలు ఉంది. అదే వెల్లుల్లి మన దేశం నుంచి రూ.51.49లకు ఎగుమతి అయిపోతోంది. కేంద్ర ప్రభుత్వం వెల్లుల్లి విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. By KVD Varma 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ India Toys Industry: అమ్మో బొమ్మ.. చైనా టాయ్స్ కి భారత్ బొమ్మల దెబ్బ.. ప్రపంచవ్యాప్తంగా చైనా టాయ్స్ కి విపరీతమైన డిమాండ్ ఉంది. అమెరికాతో సహా చాలా దేశాల్లో చైనా బొమ్మలే ఎక్కువ అమ్మకాలు జరుపుకుంటాయి. ఇప్పుడు పరిస్థితి మారింది. భారత్ బొమ్మలు ఆ దేశాల్లో చైనా స్థానాన్ని వేగంగా ఆక్రమిస్తున్నాయి. భారత్ నుంచి బొమ్మల ఎగుమతులు బాగా పెరిగాయి. By KVD Varma 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates: తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరిగిన బంగారం ధరలు తగ్గాయి అనుకున్నారు. ఇంక కొనుక్కోవచ్చు అంటూ సంబరపడ్డారు. కానీ అది మూన్నాళ్ళ ముచ్చటగానే మిగింది. బంగారం ధరలు మళ్ళీ పెరిగి అందరికీ షాక్ ఇస్తున్నాయి. పెళ్ళిళ్ళ సీజన్ ఆరంభం అవుతుంటే పసిడి ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. By Manogna alamuru 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ India - Maldives: బలగాల ఉపసంహరణపై భారత్ - మాల్దీవుల మధ్య భేటీ.. మాల్దీవుల్లో ఉన్న భారత సైనిక బలగాల ఉపసంహరణ అంశంపై ఈరోజు (శుక్రవారం) కోర్ కమిటీ సమావేశం దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఈ అంశంలో పరస్పర ప్రయోజనాలు చేకూర్చేలా.. పరిష్కరం కనుగొనడంపై ఇరు దేశాలు దృష్టి సారించాయి. By B Aravind 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Cricket: విశాఖలో ఇండియా-ఇంగ్లాండ్ రెండో టెస్ట్..బ్యాటింగ్ ఎంచుకున్న భారత్. ఐదు టెస్ట్‌ల సీరీస్‌లో భాగంగా ఈరోజు విశాఖలో ఇండియా-ఇంగ్లాడ్ మధ్య రెండో టెస్ట్ ప్రారంభం అయింది. టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇండియాలో మూడు మార్పులు జరిగాయి. గాయాలతో జడేజా, రాహుల్ దూరం అవగా సిరాజ్‌కు రెస్ట్ ఇచ్చారు. By Manogna alamuru 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Maldives:తగువు పెట్టుకున్నా బడ్జెట్ ఇచ్చారు..మాల్దీవులకు 600కోట్లు పక్క దేశాలతో బంధాలు బలోపేతం చేసుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. మనతో గొడవపెట్టుకున్నా కూడా మధ్యంతర బడ్జెట్లో మాల్దీవులకు ఆర్ధిక సహాయం కేటాయించారు. రూ.600కోట్లను మాల్దీవులకు ఇస్తోంది భారత ప్రభుత్వం. By Manogna alamuru 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Least Corrupt Countries:వరల్డ్‌లో అత్యంత తక్కువ అవినీతి దేశాల లిస్ట్‌లో భారత్ ఎక్కడుందో తెలుసా? ప్రపంచంలోనే అత్యంత తక్కువ అవినీతి చేసే దేశాల జాబితాను విడుదల చేశారు. ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన ఈ లిస్ట్‌లో చాలా దేశాలు ఎలాంటి మార్పులు లేకుండా ఉన్నాయి. ఇక ఇందులో భారతదేశం 93వ ర్యాంకులో ఉంది. By Manogna alamuru 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu China border:చైనా సైనికులను ఎదిరించి నిలిచిన భారత గొర్రెల కాపరులు భారత్, చైనా బోర్డర్లో మన దేశానికి చెందిన గొర్రెల కాపరులు ధైర్యసాహసాలు ప్రదర్శించారు. చైనా సైన్యానికి ఎదురొడ్డి నిలబడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. భారత భూభాగంలోనే గొర్రెలను మేపుతుండగా అడ్డువచ్చిన చైనా సైనికులను మన సైన్యం సాయంతో వెనక్కి పంపించారు గొర్రెల కాపరులు. By Manogna alamuru 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nitish Kumar : కూటమిలో కల్లోలం.. నితీశ్ యూటర్న్.. లెక్కలివే. బీహార్ రాజకీయాల్లో ఎద్ద మార్పే జరగబోతోంది. దీనికి సంబంధిన సంకేతాలు చాలా బలంగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నితీష్ కుమార్ వైఖరి మారిన తీరు చూస్తుంటే త్వరలోనే ప్రభుత్వం మారే అవకాశం కనిపిస్తోంది. అదే కనుక జరిగితే నితీష్ కుమార్ సీఎం అవుతారా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. By Manogna alamuru 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn