New York Declaration: రూట్ మార్చుకున్న భారత్.. ఇజ్రాయిల్‌కు హ్యాండ్ ఎందుకో తెలుసా?
ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదానికి ఐక్యరాజ్యసమితిలో ఓ చరిత్రాత్మక తీర్మానంపై భారత్ అనుకూలంగా ఓటు వేసింది. పాలస్తీనాకు ప్రత్యేక దేశ హోదా కల్పించడాన్ని బలపరిచే ఈ తీర్మానం ‘న్యూయార్క్ డిక్లరేషన్’ పేరుతో ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టబడింది.