ఇండియాలో ప్రతి ఒక్కరూ ఈ ఫోన్ నెంబర్లు తప్పక తెలుసుకోవాల్సిందే!
ఇండియాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఎమర్జెన్సీ ఫోన్ నంబర్ల లిస్ట్ ఇక్కడ ఉంది. ఈ నంబర్లను గుర్తుంచుకోవడం లేదా మీ ఫోన్లో భద్రపరచుకోవడం వలన అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం పొందవచ్చు.
ఇండియాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఎమర్జెన్సీ ఫోన్ నంబర్ల లిస్ట్ ఇక్కడ ఉంది. ఈ నంబర్లను గుర్తుంచుకోవడం లేదా మీ ఫోన్లో భద్రపరచుకోవడం వలన అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం పొందవచ్చు.
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో (UNGA) అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. తొమ్మిది నెలల్లో 7 యుద్ధాలు ఆపానన్నారు. తాను ప్రపంచశాంతి కోసం కృషి చేస్తున్నానని తెలిపారు.
ఆసియా కప్ 2025లో భాగంగా సూపర్ 4లో పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య అబుదాబిలో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో శ్రీలంక బ్యాటింగ్ చేయనుంది.
అంతరిక్షంలో ఉపగ్రహాలకు రక్షణగా నిలిచే "బాడీగార్డ్" ఉపగ్రహాలను అభివృద్ధి చేయాలని భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇండియన్ శాటిలైట్‌కు సమీపంలోకి ఓ విదేశీ ఉపగ్రహం ప్రమాదకరంగా వచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి ముప్పులను ఎదుర్కొనేందుకు ప్రణాళికను రూపొందించారు.
ఇండియా..తమకెంతో కీలకమైన భాగస్వామని వాఖ్యలు చేశారు అమెరికా విదేశాగం మంత్రి మార్కో రూబియో. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 80వ సెషన్ సందర్భంగా జైశంకర్, రూబియో లోట్టే న్యూయార్క్ ప్యాలెస్ లో సమావేశం అయ్యారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త జీఎస్టీ 2.0 విధానం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కొత్త విధానం ప్రకారం ఆటోమొబైల్స్, వాటి విడిభాగాలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. దీనితో కార్లు, బైక్‌ల ధరలు భారీగా తగ్గాయి.
ఆసియా కప్ 2025లో ప్రస్తుతం సూపర్ ఫోర్ పోరు జరుగుతోంది.తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై బంగ్లాదేశ్ గెలవగా.. పాకిస్థాన్‌ను భారత్ ఓడించింది. అయితే ఇంతటితో పాకిస్తాన్ ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశాలు ఇంకా పూర్తిగా ముగిసిపోలేదు
డొనాల్డ్ ట్రంప్ వీసా ఫీజును లక్షల డాలర్లకు పెంచిన విషయం తెలిసిందే. అయితే హెచ్1 బీ వీసాపై ఉంటున్న భారతీయులకు సమయం వచ్చిందని అనుకుంటున్నానని శ్రీధర్ అన్నారు. ఇది కాస్త బాధాకరమైన విషయమే.. కానీ భారత్‌కు వచ్చేయండని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.