Tariff War: దెబ్బకు దెబ్బ..ప్రతీకార సుంకాల తర్వాత బోయింగ్ విమానాల ఒప్పందాన్ని నిలిపేసిన భారత్
అమెరికా విధించిన టారీఫ్ లకు భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటోంది. దీనికి సంబంధించి అమెరికా నుండి బోయింగ్ జెట్ విమానాలను కొనుగోలు చేయడానికి $3.6 బిలియన్ల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేసినట్లు తెలుస్తోంది.