Pakistan cricket : సిగ్గులేని పాక్..ఎంతకు తెగిచిందంటే?
ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్‌తో యూఏఈ మ్యాచ్ జరగుతోంది. అసలు ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందిగ్ధం నుంచి ఎట్టకేలకు మ్యా్చ్ అయితే గంట తరువాత ప్రారంభం అయింది.
ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్‌తో యూఏఈ మ్యాచ్ జరగుతోంది. అసలు ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందిగ్ధం నుంచి ఎట్టకేలకు మ్యా్చ్ అయితే గంట తరువాత ప్రారంభం అయింది.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది.ఆసియా కప్ నుండి వైదొలిగినట్లుగా తెలుస్తోంది. ఆసియా కప్ లో భాగంగా ఇవ్వాళ UAEతో పాకిస్తాన్ కు మ్యాచ్ ఉంది. అయితే భారత్ తో షేక్ హ్యాండ్ వివాదం చెలరేగడంతో పాకిస్తాన్ హర్ట్ అయింది.
ప్రధాని మోదీకి ఓ ప్రత్యేకత ఉంది. ఆయన పూర్తి పేరు నరేంద్ర దామోదరదాస్ మోదీ. ఆయన 1950 సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని వాడ్నగర్లో జన్మించారు. ఈరోజు మోదీ 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జన్మించిన తొలి ప్రధాని మోదీ.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. మోదీకి 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ట్రంప్. ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి నెలకొల్పడానికి తాను చేస్తున్న ప్రయత్నాలకు ప్రధాని మోదీ మద్దతు తెలిపారని ట్రంప్ పేర్కొన్నారు.
హ్యాండ్ షేక్ వివాదంలో క్రమంగా పీసీబీ ఐసీసీని బెదిరించింది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించకపోతే టోర్నీ నుంచి తప్పుకుంటామని పాకిస్తాన్ ఐసీసీకి డిమాండ్ చేసింది. ఈ బెదిరింపులను ఐసీసీ ఏమాత్రం పట్టించుకోలేదు.
ఆసియా కప్ 2025 టోర్నీలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో యూఏఈ గెలిచింది. అయితే దీంతో భారత్ సూపర్ 4లోకి చేరింది. భారత్ తర్వాత స్థానంలో పాకిస్తాన్ ఉంది. పాక్ యూఏఈతో మ్యాచ్ ఆడి గెలిస్తేనే సూపర్ 4కు అవకాశం ఉంటుంది. లేకపోతే టోర్నీ నుంచి తప్పుకుంటుంది.
ఆసియాకప్ లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ లో 25 ఏళ్ల అభిషేక్ 13 బంతుల్లో నాలుగు బౌండరీలు, రెండు సిక్సర్లతో 31 పరుగులు చేశాడు.
యూఎస్ వాణిజ్య మంత్రి హోవార్డ్ లూట్నిక్ మరోసారి భారత్ పై నోరు పారేసుకున్నారు. అభివృద్ధి చెందుతున్నామని..మాది 140 కోట్ల జనాభా అని భారత్ గొప్పలు చెబుతుంది కానీ మా గుప్పెడు మొక్క జొన్నలు మాత్రం కొనడం లేదు అని లూట్నిక్ అన్నారు.