IND vs ENG : మొదలైన వర్షం.. ఆగిపోయిన మ్యాచ్.. ఇలా అయితే ఇండియాకు కష్టమే!
ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్ట్ ఐదు రోజు ఆటకు వరణుడు బిగ్ షాకిచ్చాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో భారీగా వర్షం పడుతోంది. దీంతో ఆట ఆలస్యంగా ప్రారంభమవుతుంది. ఒకవేళ వర్షం ఇలాగే కురిసే అవకాశం ఉంటే మ్యాచ్ ను అంపైర్లు డ్రాగా ప్రకటిస్తారు.