IND VS ENG Test Match: రాజ్ కోట్ టెస్ట్ లో ముగిసిన భారత్ ఇన్నింగ్స్..
ఇంగ్లాండ్ తో రాజ్ కోట్ లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో భారత్ జట్టు తన మొదటి ఇన్నింగ్స్ లో 445 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కెప్టెన్ రోహిత్ శర్మ అత్యధికంగా 131 పరుగులు చేయగా, రవీంద్ర జడేజా కూడా 112 పరుగులు చేశాడు.