Virat Kohli : కోహ్లీని ఊరిస్తున్న రికార్డు.. 139 పరుగులు చేస్తే.. !
విరాట్ కోహ్లీని ఓ రికార్డు ఊరిస్తోంది. కోహ్లీ ఇప్పటివరకు 300 వన్డే మ్యాచ్ల్లో 14 వేల 96 పరుగులు చేశాడు. ఈరోజు ఆస్ట్రేలియాతో జరిగబోయే సెమీఫైనల్ మ్యాచ్లో మరో 139 పరుగులు చేయగలిగితే, శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర రికార్డును బద్దలు కొడతాడు.