నితీష్ రెడ్డి ఇంటి వద్ద సంబరాలు | Nitish Kumar Reddy Family Celebration For His Maiden Century | RTV
భారత్‌కు తప్పిన ‘ఫాలో ఆన్’ గండం.. దుమ్ము దులిపేసిన భారత బౌలర్లు!
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్టులో టీమిండియా బ్యాటర్లు పూర్తిగా విఫలం అయ్యారు. అయితే టెయిలెండర్లు ఆదుకోవడంతో ‘ఫాలో ఆన్’ గండం నుంచి భారత్ జట్టు బయటపడింది. బూమ్రా, ఆకాశ్ దీప్ మంచి ఆట కనబరిచారు.
భారత్ vs ఆస్ట్రేలియా.. తొలిరోజు వరుణుడిదే ఆధిక్యం.. వారమంతా వర్షాలే!
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో మూడో టెస్టు ఇవాళ గబ్బా వేదికగా ప్రారంభమైంది. మ్యాచ్ మొదలైన కాసేపటికి వరుణుడి గండం ఎదురైంది. తొలి రోజు కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. ఆసీస్ తొలిరోజు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది.
స్టార్ పేసర్ రీఎంట్రీతో ఆసీస్ ఫుల్ జోష్.. మూడో టెస్టుకు టీం ఇదే!
భారత్‌తో మూడో టెస్టుకు జోష్ హేజిల్‌వుడ్‌ను ఆస్ట్రేలియా తీసుకుంది. గాయం కారణంగా రెండు టెస్టులకు దూరమైన జోష్.. టీంలో తిరిగి రావడంతో క్రికెట్ ఆస్ట్రేలియా స్కాట్ బోలాండ్‌ను పక్కన పెట్టింది. ఈ మూడో టెస్టు డిసెంబర్ 14 ఉదయం 5:30 గంటలకు షురూ కానుంది.
భారత్-ఆస్ట్రేలియా మధ్య బాక్సింగ్ డే టెస్టు..తొలిరోజు టికెట్లు సోల్డౌట్
మెల్బోర్న్ వేదికగా డిసెంబరు 26 నుంచి నాలుగో టెస్టు (బాక్సింగ్ డే టెస్టు) ప్రారంభం కానుంది. ఈ బాక్సింగ్ డే టెస్టు టికెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ మ్యాచ్‌కు ఇంకా 15 రోజుల సమయం ఉన్నప్పటికీ ఇప్పుడే తొలిరోజు ఆటకు టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.
Ind Vs Aus : పింక్ బాల్ టెస్ట్.. ఆసీస్ చేతిలో భారత్ ఓటమి
భారత్ - ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా జరిగిన టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. ఐదు టెస్ట్‌లో సిరీస్‌లో 1-1తో సమం చేసింది. కేవలం 19 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ 3.2 ఓవర్లలోనే విజయం సాధించింది.
ముగిసిన రెండో రోజు ఆట.. ఓటమి దిశగా టీమిండియా!
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న సెకండ్ టెస్టు రెండోరోజు ఆట ముగిసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్సింగ్స్‌లో 337 పరుగులకు 157 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండో ఇన్సింగ్స్‌లో టీమిండియా 128 పరుగులకు 5 వికెట్ల కోల్పోయింది. ఇంకా భారత జట్టు 29 పరుగులు వెనుకబడి ఉంది.
మిచెల్ స్టార్క్ చేతిలోనే మూడు వికెట్లు.. మొత్తం ఎన్ని వికెట్లంటే?
భారత్-ఆస్ట్రేలియాకి రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ మొదటి బంతికే స్టార్క్ చేతిలో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్, విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్ కూడా స్టార్క్ చేతిలోనే వికెట్ కోల్పోయారు.