IND T20 Squad 2025: భారత్ టీ20 స్క్వాడ్ రెడీ.. ఆస్ట్రేలియాకు చుక్కలే

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు సిద్ధంగా ఉంది. SK యాదవ్ (C), గిల్ (VC), రింకూ సింగ్, తిలక్ వర్మ, బుమ్రా, NK రెడ్డి, అభిషేక్ శర్మ, శివం దూబే, అక్షర్, జితేష్, (WK), వరుణ్, అర్ష్‌దీప్, కుల్దీప్, హర్షిత్, సంజు, (WK), వాషింగ్టన్ సుందర్ ఉన్నారు.

New Update
IND VS AUS T20 SQUAD

IND VS AUS T20 SQUAD


టీమిండియా అక్టోబర్ 19వ తేదీ నుంచి ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్కడ 3 వన్డేలు, 5 టీ20 లు ఆడనుంది. ఇందులో భాగంగా తాజాగా బీసీసీఐ భారత్ టీ20 స్క్వాడ్‌ను అనౌన్స్ చేసింది. ఈ స్క్వాడ్‌కు సూర్య కుమార్ యాదవ్ (SKY) కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇటీవల ఆసియా కప్ 2025 టోర్నీలో సూర్య కుమార్ నేతృత్వంలో టీమిండియా ట్రోఫీని కైవసం చేసుకున్న విషయం తెలిసింది. ఇక త్వరలో ఆస్ట్రేలియాతో జరగబోతున్న టీ20 సిరీస్‌కు బీసీసీఐ సూర్యనే కెప్టెన్‌గా నియమించింది. ఇందులో సూర్య కెప్టెన్ కాగా.. శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఇప్పుడు ఈ స్క్వాడ్‌లో మొత్తం 16 మంది ఉండగా.. వారి పేర్లు తెలుసుకుందాం. 

IND VS AUS T20 SQUAD

సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్)
అభిషేక్ శర్మ
శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్)
తిలక్ వర్మ
నితిష్ కుమార్ రెడ్డి
శివం దూబే
అక్షర్ పటేల్
జితేష్ శర్మ (వికెట్ కీపర్)
వరుణ్ చక్రవర్తి 
జస్ప్రిత్ బుమ్రా
అర్ష్‌దీప్ సింగ్ 
కుల్దీప్ యాదవ్
హర్షిత్ రాణా
సంజు సామ్‌సన్ (వికెట్ కీపర్)
రింకూ సింగ్
వాషింగ్టన్ సుందర్

IND VS AUS T20 SCHEDULE

ఐదు టీ 20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా.. మొదటి మ్యాచ్ ఆస్ట్రేలియా VS భారత్ మధ్య అక్టోబర్ 29న మధ్యాహ్నం 1.45 గంటలకు మొదలు కానుంది. రెండవ టీ20 అక్టోబర్ 31న, మూడవ టీ20 నవంబర్ 2న, నాల్గవ టీ20 నవంబర్ 6న, ఐదవ టీ20 నవంబర్ 8వ తేదీన జరుగుతాయి. 


IND VS AUS T20 Batters

సూర్య కుమార్ యాదవ్
అభిషేక్ శర్మ
శుభ్‌మన్ గిల్
తిలక్ వర్మ
రింకూ సింగ్

IND VS AUS T20 WK

జితేష్ శర్మ
సంజూ సామ్‌సన్

IND VS AUS T20 All Rounders

నితీష్ కుమార్ రెడ్డి
శివమ్ దూబే
అక్షర్ పటేల్
వాషింగ్టన్ సుందర్

IND VS AUS T20 Bowlers

వరుణ్ చక్రవర్తి
జస్ప్రిత్ బుమ్రా
అర్ష్ దీప్ సింగ్
కుల్దీప్ యాదవ్
హర్షిత్ రాణా

Advertisment
తాజా కథనాలు