IND vs ENG : నేడు ఇంగ్లండ్తో టీమిండియా మూడో వన్డే.. ఆ ఇద్దరు ఔట్ !
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నరేంద్ర మోదీ స్టేడియంలో ఇవాళ మూడో వన్డే జరగనుంది. ఇండియా తుది జట్టులోకి రాహుల్, హర్షిత్ స్థానాల్లో పంత్, అర్ష్దీప్ వచ్చే అవకాశముంది. తొలి రెండు మ్యాచ్ల్లో విజయం సాధించిచ టీమిండియా ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకుంది.