India vs England 5th T20I: టీమిండియా ఘన విజయం.. ఇంగ్లండ్ చిత్తు చిత్తు!
ఇంగ్లండ్ తో ఐదో టీ20 మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ చేతులెత్తేసింది. కేవలం 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ అయ్యింది. దీంతో టీమిండియా దాదాపు 150 పరుగులతో భారీ విజయం సాధించింది.