Ind vs Eng: భారత్తో తొలి వన్డేకు తుది జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. 15 నెలల తర్వాత అతను ఎంట్రీ!
భారత్-ఇంగ్లాండ్ మధ్య 3 వన్డేల సిరీస్ ఫిబ్రవరి 6నుంచి మొదలుకానుంది. దీంతో నాగ్పూర్ వేదికగా జరగనున్న మొదటి మ్యాచ్ కోసం ఒకరోజు ముందుగానే ఇంగ్లాండ్ తుది జట్టును ప్రకటించింది. 15 నెలల తర్వాత ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ వన్డే జట్టులోకి తిరిగొచ్చాడు.