Nitish Kumar: కన్నీళ్లు పెట్టించే నితీష్ రెడ్డి బయోగ్రఫీ.. కొడుకు కోసం ఉద్యోగాన్ని వదులుకున్న తండ్రి
తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి మెల్బోర్న్లో అదరగొట్టాడు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో తొలి సెంచరీ చేశాడు. అతడి బయోగ్రఫీ కోసం క్రికెట్ ప్రియులు తెగ వెతికేస్తున్నారు. కొడుకు కెరీర్ కోసం తండ్రి తన ప్రభుత్వ ఉద్యోగం వదిలేసిన ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ చదవండి.