Ind vs Aus T20: కంగారూలతో చివరి టీ20.. మన కుర్రోళ్ళ జోరు కొనసాగుతుందా?
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ చివరి మ్యాచ్ ఈరోజు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఇప్పటికే 4-1తో సిరీస్ గెలిచిన భారత్ ఈ మ్యాచ్ లోనూ గెలిచి తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది.