IND Vs AUS T20 Series: భారత్ ఆలౌట్.. ఆస్ట్రేలియా ముందు టార్గెట్ ఎంతంటే..?

ind vs aus మధ్య రెండో టీ20 సిరీస్ మెల్‌బోర్న్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో భారత్ 18.4 ఓవర్లకు ఆలౌట్ అయి 125 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా ముందు 126 టార్గెట్ ఉంది.

New Update
india vs australia t20

india vs australia

ind vs aus మధ్య రెండో టీ20 సిరీస్ మెల్‌బోర్న్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో భారత్ 18.4 ఓవర్లకు 125 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా ముందు 126 పరుగుల టార్గెట్ ఉంది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ దుమ్ము దులిపేశాడు. వరుసగా వికెట్లు పడుతున్నా ఎక్కడా తగ్గలేదు. ఫోర్లు, సిక్సర్లతో దుమ్ముదులిపేశాడు. 

IND Vs AUS T20 Series

చివరికి 37 బంతుల్లో 68 పరుగులు చేసి ఔటయ్యాడు. భారత్ స్కోరులో అభిషేక్ 68 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అదే సమయంలో హర్షిత్ రాణా 35 పరుగులు చేశాడు. వీరిద్దరూ తప్ప టీమిండియా మరెవరూ ఎక్కువ పరుగులు చేయలేకపోయారు. 

Advertisment
తాజా కథనాలు