స్పోర్ట్స్Nitish Kumar: కన్నీళ్లు పెట్టించే నితీష్ రెడ్డి బయోగ్రఫీ.. కొడుకు కోసం ఉద్యోగాన్ని వదులుకున్న తండ్రి తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి మెల్బోర్న్లో అదరగొట్టాడు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో తొలి సెంచరీ చేశాడు. అతడి బయోగ్రఫీ కోసం క్రికెట్ ప్రియులు తెగ వెతికేస్తున్నారు. కొడుకు కెరీర్ కోసం తండ్రి తన ప్రభుత్వ ఉద్యోగం వదిలేసిన ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ చదవండి. By Seetha Ram 28 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్Australia: మంధాన సెంచరీ వృథా.. మూడో వన్డేలోనూ టీమిండియా ఓటమి ఆసీస్ మహిళల జట్టుతో జరిగిన మూడో వన్డేలోనూ భారత మహిళల జట్టు ఓడిపోయింది. మూడుమ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. ఇవాళ జరిగిన మూడోవన్డేలో ఆసీస్ 83పరుగుల తేడాతో విజయం సాధించింది. స్మృతి మంధన సెంచరీ చేసినా ఫలితం దక్కలేదు. By Seetha Ram 11 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్సీక్రెట్ క్యాంప్ లో భారత్ ప్రాక్టీస్.. వాటిపై నిషేధం విధించిన బోర్డ్ న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడిన భారత్ ఆసీస్ తో సమరానికి సిద్ధమవుతోంది. నవంబర్ 22న పెర్త్ వేదికగా మొదటి టెస్ట్ జరగనుండగా WACA మైదానంలో సీక్రెట్ క్యాంప్ ఏర్పాటు చేసుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఆ వీడియోలు బయటకు రాకుండా బోర్డ్ జాగ్రత్తలు తీసుకుంది. By srinivas 12 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్Umpire: బాల్ టాంపరింగ్ కు పాల్పడిన భారత కీపర్. అంపైర్ తో వాగ్వాదం! భారత బ్యాటర్ ఇషాన్ కిషన్ పై అంపైర్ బాల్ టాంపరింగ్ ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. భారత్, ఆస్ట్రేలియా A జట్ల మధ్య అనధికారిక తొలి టెస్టులో ఇషాన్ బాల్ స్క్రాచ్ చేశాడంటూ అంపైర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఇది మూర్ఖత్వం అంటూ ఇషాన్ ఫైర్ అయ్యాడు. By srinivas 03 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్వారంతా డేంజరే.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీపై లబుషేన్ సంచలన కామెంట్స్! భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీపై ఆసీస్ ఆటగాడు లబుషేన్ మైండ్ గేమ్ మొదలుపెట్టాడు. టీమ్ ఇండియా ప్లేయర్లంతా చాలా డేంజర్ అంటూ సంచలన కామెంట్స్ చేశాడు. ఎంతటివారైనా తాము అడ్డుకొని తీరుతామంటూ సవాల్ విసిరాడు. By srinivas 01 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ICC U19 : నేడే తుది సమరం.. కంగారులను కంగారెత్తిస్తున్న భారత్ రికార్డ్! నేడే అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్. బెనోనిలోని విల్లోమూర్ పార్క్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్-ఆస్ట్రేలియాల మధ్య తుదిపోరు జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది. By srinivas 11 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్IND vs AUS: ఆసిస్ లక్ష్యం 175.. నాలుగో టీ20లో భారత్ గౌరవప్రదమైన స్కోరు రాయ్ పూర్ లో జరుగుతున్న నాలుగో టీ20లో భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 174 పరుగులు సాధించింది. By Naren Kumar 01 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguIND vs AUS: మాక్స్ వెల్ ముంచేశాడు.. మూడో టీ20ని చేజార్చుకున్న టీమిండియా నరాలు తెగే ఉత్కంఠతో సాగిన మూడో టీ20 మ్యాచ్ లో భారత్ చేతికందిన మ్యాచ్ ను జారవిడుచుకుంది. మాక్స్ వెల్ మాస్టర్ స్ట్రోక్ సెంచరీతో పరుగుల వరద పారించడంతో రుతురాజ్ శతకం మరుగున పడింది. మాక్సీ విధ్వంసంతో మ్యాచ్ లోొ ఆస్ట్రేలియా విజయం సాధించింది. By Naren Kumar 28 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguIND vs AUS: రుతురాజ్ సెంచరీ.. భారత్ భారీ స్కోరు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చెలరేగి ఆడి సెంచరీ నమోదు చేయడంతో మూడో వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 223 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందుంచింది. By Naren Kumar 28 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn