Crime News : బరితెగిచింది.. అక్రమ సంబంధం కోసం భర్త, పిల్లలకు స్లో పాయిజన్
కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఒక మహిళ దారుణానికి పాల్పడింది.ప్రియుడితో అక్రమసంబంధం కోసం తన భర్త, పిల్లలు అత్తగారి ఆహారం, కాఫీలో విషం కలిపి హత్య చేయడానికి ప్రయత్నించింది.
కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఒక మహిళ దారుణానికి పాల్పడింది.ప్రియుడితో అక్రమసంబంధం కోసం తన భర్త, పిల్లలు అత్తగారి ఆహారం, కాఫీలో విషం కలిపి హత్య చేయడానికి ప్రయత్నించింది.
గుజరాత్లో ఓ ప్రేమ జంట పారిపోయేందుకు దృశ్యం సీన్ రిపీట్ చేసింది. గీతా అహిర్(22)కు భరత్ (21)తో వివాహేతర సంబంధం ఉంది. దూరంగా వెళ్లి బతకాలని వారు అనుకున్నారు. ఈ క్రమంలో హర్జీభాయ్ సోలంకీ(56)ని చంపి, మృతదేహానికి గీత దుస్తులు, పట్టీలు తొడిగి తగలబెట్టారు.
హైదరాబాద్లో శివ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి, భార్య దీప్తిని వదిలి సుష్మతో అక్రమ సంబంధం సాగిస్తున్నాడు. అనుమానంతో నిఘా పెట్టిన దీప్తి, శివను కూకట్పల్లిలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వివాహేతర సంబంధం నేరం కాదంటూ ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఒక మహిళను తన భర్త ఆస్తిగా పరిగణించడం వల్ల కలిగే వినాశకరమైన పరిణామాలు మహాభారతం కాలంనాటి భావజాలానికి ఇప్పుడు కాలం చెల్లిందని స్పష్టం చేసింది.
ఓ భూమి విషయంలో మధ్యవర్తిగా ఉన్నాడు. కాదనకుండా అడిగితే అప్పు ఇచ్చాడు. అదే అప్పును ఆసరాగా చేసుకుని అప్పు తీసుకున్న వ్యక్తి భార్యను లొంగదీసుకున్నాడు. దీంతో ఇది ఆమె భర్తకు ఈ వ్యవహారం తెలియడంతో ఇద్దరిలో ఎవరో ఒకర్ని చంపేయాలని నిర్ణయించుకున్నాడు.
తన కూతురికి కాబోయే భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుని ఓ అత్త పరార్ అయిన సంఘటన ఇటీవల చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. అయితే తాజాగా వారిద్దరూ పోలీసులను ఆశ్రయించారు.