TG Crime: హైదరాబాద్‌లో ఘోరం.. క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య
మేడ్చల్ జిల్లా అనురాగ్‌రెడ్డి హాస్టల్లో క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్న మహేందర్‌రెడ్డిని కత్తితో పొడిచి హత్య చేశారు. హాస్టల్ ఓనర్ పద్మ, కిరణ్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.