BAN vs PAK : ఛీ.. ఛీ పరువు పోయిందిగా.. పసికూన చేతిలో పాకిస్థాన్‌కు ఘోర అవమానం!
పాకిస్థాన్‌కు మరో ఘోర పరాజయం జరిగింది. ఉమెన్స్ వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ జట్టుకు బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. పాక్ ను చిత్తుచిత్తుగా ఓడించింది. పాక్ పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.