Hydra: ఆపరేషన్ హైడ్రా సక్సెసైందా..? ఇప్పుడు ఏం చేస్తోంది..?
హైడ్రా పని అయిపోయిందా.. 5 నెలల క్రితం వార్తల్లో హైడ్రా హఢల్. హైదరాబాదీల్లో జేసీబీల భయం. మరి ఇప్పుడు ఏం అయ్యింది హైడ్రా. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ( HYDRA) కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు.
BREAKING: మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్!
TG: మల్లారెడ్డికి హైడ్రా అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. జవహర్ నగర్ యాప్రల్లో ఆయన అనుచరుడు అక్రమంగా నిర్మించిన డీఎన్ఆర్ ఫంక్షన్ హాల్‌ను అధికారులు కూల్చివేస్తున్నారు. కూల్చివేత ప్రాంతంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
HYDRA: హైడ్రాకు రూ.50 కోట్ల నిధులు విడుదల!
హైడ్రాకు రేవంత్ సర్కార్ మరింత బలాన్ని చేకూరుస్తోంది. హైడ్రాకు రూ.50 కోట్ల నిధులు విడుదల చేసింది. కార్యాలయ నిర్వహణ, వాహనాల కొనుగోలుకోసం ఈ నిధులు మంజూరు చేసినట్లు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వ శాఖలో అవినితీ తిమింగలాలు.. రూ.500 కోట్ల స్కామ్
నీటిపారుదల శాఖలో రూ.100 కోట్ల అవినీతికి పాల్పడ్డ నిఖేష్ కుమార్ ఇటీవలే ఏసీబీకి పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఇదే శాఖలో మరో ఉన్నతాధికారి రూ.500 కోట్లకు పైగా అక్రమార్జన చేశారని ఏసీబీ గుర్తించినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.
/rtv/media/media_files/2024/12/03/AmR78A2TvZ6JkLMXB6Nn.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Malla-Reddy-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/Hydra-commissioner.jpg)
/rtv/media/media_files/2024/12/03/FCEumwaqP46Ud0HQOwRs.jpg)
/rtv/media/media_files/2024/11/18/ZLDX5StnC7pdWe2QKT2p.jpeg)