మళ్లీ మొదలైన హైడ్రా కూల్చివేతలు| Hydra | RTV
మళ్లీ మొదలైన హైడ్రా కూల్చివేతలు| Hydra | Sensational Hydra started demolitions again in Hyderabad and started Identifiying Illegal structures to make them down | RTV
మళ్లీ మొదలైన హైడ్రా కూల్చివేతలు| Hydra | Sensational Hydra started demolitions again in Hyderabad and started Identifiying Illegal structures to make them down | RTV
అమీన్పూర్ మున్సిపాలిటి పరిధిలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. ఇవాళ ఉదయం హైడ్రా అధికారులు వందనపురి కాలనీలో 848 సర్వే నెంబర్లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేశారు. రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వాటిని కూల్చివేస్తున్నారు.
హైడ్రాకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. కూల్చివేతలపై కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయబద్దమైన నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టొద్దని స్పష్టం చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు తీర్పును పాలించాల్సిందేనని తేల్చి చెప్పింది.
చెరువుల్లో నీటి కాలుష్యంపై హైడ్రా ఫోకస్ పెట్టింది. పీసీబీ నిర్లక్ష్యం వల్లే అపార్ట్ మెంట్లు, ఫాంహౌస్ల నుంచి వస్తున్న మురుగు చేరి చెరువులు విషతుల్యం అవుతున్నట్లు గుర్తించింది. పీసీబీతో చర్చల అనంతరం చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.