Hyderabad: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామికవాడలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మీర్పేట్ మర్డర్ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. గురుమూర్తి ఒక్కడే కాదు మరో ముగ్గురు!
మీర్పేట్ మర్డర్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. తన భార్య వెంకటమాధవిని హత్యచేసి, ఆమె డెడ్ బాడీని గురుమూర్తి మాయం చేశాడని పోలీసులతో పాటుగా అందరూ భావించారు. కానీ ఈ ప్రమేయంలో గురుమూర్తి కుటుంబసభ్యుల్లో ముగ్గురు సహకరించినట్లుగా తెలుస్తోంది.
Hydra: సుప్రీంకోర్టు లాయర్‌కు వార్నింగ్ ఇచ్చిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైడ్రాకు వచ్చిన ఫిర్యాదుల మేరకు అమీన్పూర్ మున్సిపాలిటీలో కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. ఈ క్రమంలోనే ఐలాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి, సుప్రీంకోర్టు న్యాయవాది ముఖీంకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. పూర్తి సమచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
HYD Crime News: ఉరేసుకున్న మహిళ.. తలుపులు బద్దలు కొట్టి కాపాడిన పోలీసులు
హైదరాబాద్ బాలాపూర్‌లో ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన వివాహిత మహిళలను ఇద్దరు కానిస్టేబుల్స్ కాపాడారు. పోలీస్ స్టేషన్‌కి కాల్ వచ్చిన వెంటనే వారు అక్కడికి చేరుకుని కర్రతో తలుపులు బద్దలు కొట్టారు. పోలీసులు ఆమెను కాపాడి.. ధైర్యం చెప్పారు.
Teacher Harassment News: వీడు టీచర్ కాదు టార్చర్.. తన్నిన సిగ్గు రాలే: మరో విద్యార్థినిని ఏం చేశాడంటే!
రంగారెడ్డి జిల్లాలో మరో కీచక టీచర్ వ్యవహారం బయటపడింది. ఇబ్రహీంపట్నం లయోల స్కూల్ లోని ప్రిన్సిపల్ దీనావన్ రావు పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ప్రిన్సిపల్ పై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.
హైదరాబాద్‌లో వైద్యుల అరుదైన చికిత్స.. పురుషాంగం పునఃసృష్టి
సున్తీ వల్ల ఇన్ఫెక్షన్ సోకి పురుషాంగాన్ని కోల్పోయిన యువకుడికి హైదరాబాద్ మెడికవర్ ఆసుపత్రి వైద్యులు అరుదైన చికిత్స చేశారు. ఇన్ఫెక్షన్ వల్ల కోల్పోయిన పురుషాంగాన్ని వైద్యులు శస్త్రచికిత్స చేసి అమర్చారు. ఇలాంటి శస్త్ర చికిత్స తెలంగాణలో జరగడం ఇదే మొదటిసారి.
కానిస్టేబుల్ కాదు కామాంధుడు.. కేసు పెట్టడానికి వస్తే గర్భవతిని చేసి
ఓ కేసు విషయంలో డబ్బులు వచ్చేలా చూడాలంటూ మేడ్చల్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఓ స్థానిక మహిళ(31)తో పరిచయం పెంచుకున్నాడు కానిస్టేబుల్ సుధాకర్‌రెడ్డి. మాయమాటలు చెప్పి న్యాయం చేస్తానని చెప్పి గర్భవతిని చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది.
Hyderabad: రూ.99 కే హైదరాబాద్- విజయవాడకి ఈవీ బస్సుల్లో ప్రయాణం..పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ బస్సులను ప్రోత్సహిస్తోందన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ - విజయవాడ మధ్య ఈవీ బస్సులను ఈటీవో మోటార్స్‌తో కలిసి ఫ్లిక్స్ బస్సు ఇండియా అందుబాటులోకి తీసుకొచ్చింది.
/rtv/media/media_library/vi/sZHBvsnHx2I/hqdefault.jpg)
/rtv/media/media_files/2025/02/09/khNICCjADUf2m6bvyYJh.jpg)
/rtv/media/media_files/2025/02/07/JY5V6uHtWLnhVMBPJe18.jpg)
/rtv/media/media_files/2025/02/07/xpo2JKYCle7FIn3rp8Ov.jpg)
/rtv/media/media_files/2025/02/07/r6TsEmvDbqMLvY5giUKj.jpg)
/rtv/media/media_files/2024/11/16/gvqw4eLrWDhuLQnCiDVL.jpg)
/rtv/media/media_files/2025/02/07/KvwqVxajEIWi0ExGwVhE.jpg)
/rtv/media/media_files/2025/02/07/Y1OIUKKdmZmv3OPqOSeK.jpg)