Hyderabad: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామికవాడలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

New Update

హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్ కంపెనీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.

ఇది కూడా చూడండి: Pakistan PM : పరువు తీయొద్దు .. భారత్ పై గెలవండి..కప్ తీసుకురండి :  పాక్ ప్రధాని

ఒక్కసారిగా మంటలు రావడంతో..

రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో దట్టమైన పొగ మొత్తం అలుముకుంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అసలు మంటలకు గల కారణాలు ఏంటనే విషయం తెలియదు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: Mastan sai: టాలీవుడ్ To పాలిటిక్స్ ఎవరిని వదలని మస్తాన్ సాయి: టోటల్ లిస్ట్ ఆడియో వైరల్!

ఇది కూడా చూడండి: Sankranthiki Vasthunam: వెంకీ మామ ఫ్యాన్స్ గెట్ రెడీ.. యూట్యూబ్ లో 'గోదారి గట్టు మీద' సాంగ్ ఫుల్ వీడియో

Advertisment
తాజా కథనాలు