HYD: పొడవకుండా రక్త పరీక్ష...నీలోఫర్ లో మొదటిసారి ప్రయోగం
వైద్యపరంగా నీలోఫర్ ఆసుప్రతి మరో అడుగు ముందుకు వేసింది. దేశంలోనే మొట్టమొదటిసారి సూదితో పొడవకుండా రక్త పరీక్షను నిర్వహించింది. ఏఐ ఆధారిత డయాగ్నొస్టిక్ సాధనాన్ని క్విక్ వైటల్స్ సంస్థ ద్వారా ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు.
Telangana Rains : తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది.
INTUC Leaders Fight Hyderabad: ప్రెస్ క్లబ్లో తన్నుకున్న INTUC నేతలు.. పిడిగుద్దుల వీడియో వైరల్!
హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో కాంగ్రెస్ అనుబంధ సంస్థ INTUC నేతలు తన్నుకున్నారు. సంజీవ రెడ్డి, అంబటి కృష్ణమూర్తి వర్గాల మధ్య ఘర్షణ జరగగా పిడి గుద్దులతో దాడి చేసుకున్నారు. ప్రెస్ మీట్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఈ వివాదం జరిగింది.
Hyd Terrorist: హైదరాబాద్ నడిబొడ్డున్న ఉగ్రవాది ఇళ్లు.. విజయనగరం వేదికగా ఆపరేషన్!
తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాదుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్, హైదరాబాద్ బోయిగూడకు చెందిన సయ్యద్ సమీర్‌ను అరెస్ట్ చేశారు. వీరిద్దరూ విజయనగరం వేదికగా బాంబు పేలుళ్ల రిహార్సల్స్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
BREAKING: అగ్ని ప్రమాద బాధితులకు రూ.25 లక్షల పరిహారం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
చార్మినార్‌లో అగ్ని ప్రమాద బాధితులను మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. చనిపోయిన వారికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా సరిపోదని.. రాష్ట్ర ప్రభుత్వం కనీసం రూ.25 లక్షలు అయినా ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Jyoti Malhotra: హైదరాబాద్ లో జ్యోతి జాడలు.. వెలుగులోకి కీలక విషయాలు
పాక్‌కు గూఢచర్యం చేసిందనే ఆరోపణలపై అరెస్టయిన జ్యోతి మల్గోత్ర జాడలు హైదరాబాద్‌లో వెలుగుచూశాయి. 2023 సెప్టెంబర్‌లో ప్రధాని మోదీ హైదరాబాద్‌లో వందేభారత్ రైలును ప్రారంభించారు. ఆ సమయంలో ఆమె హడావుడి చేశారు.
Hyd Fire accident: ఆ చిన్న తప్పు 17 మంది ప్రాణాలు తీసింది.. గుల్జార్‌హౌస్ ప్రమాదంపై సంచలన ప్రకటన!
హైదరాబాద్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై అధికారులు సంచలన విషయాలు బయటపెట్టారు. ఇంటికి ఒకే ఎగ్జిట్ ఉండటం వల్లే భారీ నష్టం జరిగిందన్నారు. చెక్క ప్యానెళ్లు, ఫైర్ సేఫ్టీ నిబంధనలు లేకపోవడం, నిర్లక్ష్యం వల్లే 17 ప్రాణాలు పోయాయన్నారు.
/rtv/media/media_files/2025/03/29/wLVnmuOzyYgsgxWJGzg7.jpg)
/rtv/media/media_files/2025/05/20/k0ajEkQJoYcXfXb1Zyz9.jpg)
/rtv/media/media_files/2025/05/19/iA3GBL6T0BwcWGu9HJVz.jpg)
/rtv/media/media_files/2025/05/19/jkmq0SBMeKpXNFsRNe6N.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Terrorists-jpg.webp)
/rtv/media/media_files/2025/03/19/val6yGNMO14QHgHw0V00.jpg)
/rtv/media/media_files/2025/05/19/qwQE1dIC1KcfkCDzDp4n.jpg)
/rtv/media/media_files/2025/05/18/asEagBawRF6IZCseEJsx.jpg)