TG Crime : లవర్ తో జంప్..15 నెలల కొడుకుని బస్టాండ్లో వదిలేసి!
నల్లగొండ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అమ్మతనానికే మచ్చతెచ్చేలా ఓ మహిళ వ్యవహరించింది. ఇన్స్టాలో పరిచయమైన వ్యక్తి కోసం 15 నెలల కొడుకుని బస్టాండ్లో వదిలేసి వెళ్లిపోయింది.
నల్లగొండ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అమ్మతనానికే మచ్చతెచ్చేలా ఓ మహిళ వ్యవహరించింది. ఇన్స్టాలో పరిచయమైన వ్యక్తి కోసం 15 నెలల కొడుకుని బస్టాండ్లో వదిలేసి వెళ్లిపోయింది.
నాన్-వెజ్ ప్రియులకు గుడ్ న్యూస్.. శ్రావణ మాసం ఎఫెక్ట్ తో చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని నెలల్లో కిలో చికెన్ ధర రూ. 280-300 వరకు ఉండగా, శ్రావణ మాసం ప్రారంభం కావడంతో ధరలు దిగివచ్చాయి. 2025 జులై 27వ తేదీ ఆదివారం రోజున ధరలను ఒకసారి పరిశీలిస్తే
హైదరాబాద్ లో దారుణం జరిగింది. పిల్లల కోసం సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను ఆశ్రయించింది ఓ మహిళ. అయితే తన భర్త వీర్య కణాలతో సంతానం కలిగించాలని కోరింది. అందుకు భిన్నంగా వైద్యురాలు ఆమె భర్త వీర్యకణాలతో కాకుండా వేరే వారి వీర్యకణాలతో సంతానం కలిగించింది.
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈ రోజు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. శనివారం వివిధ ఫీడర్ల పరిధిలో విద్యుత్ ఉండదని బోడుప్పల్ సబ్స్టేషన్ ఏఈ ఎన్.వేణుగోపాల్ వివరించారు.
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడని, ఓ హీరోయిన్ ను బ్లాక్ మెయిల్ చేసి మై హోం భూజాకు రమ్మన్నాడని ఆరోపించారు.
ఇన్ స్టాగ్రామ్ చాటింగ్ చిచ్చు రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. 5 రోజుల వ్యవధిలోనే ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడం స్థానికంగా కలకలం రేపుతోంది.
హరిహర వీరమల్లు సినిమాను బాయ్ కట్ చేస్తామని కొంతమంది హెచ్చరించారని.. బాయ్ కట్ చేస్తే తనకు పోయేది ఏం లేదన్నారు పవన్. ఇదేమైనా క్విట్ ఇండియా ఉద్యమమా అని ప్రశ్నించారు.
తాజాగా ప్రముఖ డేటింగ్ యాప్ ఆష్లే మాడిసన్ జూన్ 2025 డేటాను రిలీజ్ చేసింది. ఎక్స్ ట్రా - మారిటల్ అఫైర్స్ కోసం తమ యాప్ ను వాడే వారిలో తమిళనాడులోని కాంచీపురం టాప్ లో ఉందని తెలిపింది.
హైదరాబాద్ లో ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరికి ఓ కలగా ఉంటుంది. అయితే అలాంటి కల నిజమయ్యే సమయం రానే వచ్చింది. సరసమైన ధరలతో,క్లియర్ టైటిల్స్,పారదర్శక విధానంతో ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్లు అందుబాటులోకి వచ్చాయి.