Latest News In Telugu Hyderabad: అవినీతికి అడ్డాగా ఆ పోలీస్ స్టేషన్.. ఒకే సారి 12 మంది సీఐలు, నలుగురు ఎస్ఐలు ఔట్! తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో ఒకేసారి 16 మంది సీసీఎస్ సిబ్బందిపై బదిలీ వేటు వేసింది. 12 మంది సీఐలు, నలుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఉత్వర్తులు జారీ చేశారు. By srinivas 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu హోంగార్డుల నియామకం చేపట్టాలి-సీఎం రేవంత్ వర్షాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో జంట నగరాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించారు. By Manogna alamuru 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: నడిరోడ్డు మీద కాలి బూడిద అయిన బీఎండబ్ల్యూ రోడ్డు మీద వెళుతున్న కారులో ఉన్నట్టుండి మంటలు చెలరేగి...పూర్తిగా కాలి బూడిద అయిపోయింది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఈ సంఘటన జరిగింది. అదృష్టవశాత్తు డ్రైవర్ తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో చాలాసేపు రోడ్డు మీద ట్రాఫిక్ నిలిచింపోయింది. By Manogna alamuru 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: రచ్చకెక్కిన వివాహేతర సంబంధం.. తండ్రిని చితకబాదిన కొడుకులు, తల్లి! పెళ్లై ముగ్గురు పిల్లలున్నా ప్రవీణ్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం హాట్ టాపిక్ గా మారింది. ముషీరాబాద్ ఎస్ఆర్ టీ కాలనీకి చెందిన ప్రవీణ్.. అంబర్పేట్ డీడీ కాలనీలో ప్రియురాలితో ఉండగా భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కొడుకులతో కలిసి దేహశుద్ధి చేసింది. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rain Alert : రాష్ట్ర వ్యాప్తంగా రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు! రాగల 24 గంటల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. By Bhavana 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vegetables: కూరగాయల ధరలకు రెక్కలు...మళ్లీ పెరగనున్న టమాటా, ఉల్లి ధరలు! హైదరాబాద్ నగరంలో టమాటా, ఉల్లి ధరలు మళ్లీ చుక్కలను తాకుతున్నాయి.వంటకు ప్రధానమైన టమాటా, ఉల్లి ధరలు పెరగడంతో.. ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గత వారం రోజుల నుంచి ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. టమాటా ఉన్నట్టుండి నిన్నటి నుంచి భారీ ధర పలుకుతోంది. By Bhavana 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన ఇన్స్పెక్టర్ హైదరాబాద్ పోలీసు కమీషనరేట్లోని ఆర్థిక నేరాల విభాగంలో పని చేస్తున్న ఇన్స్పెక్టర్ సుధాకర్ రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. ముందుగా బాధితుడి రూ.15 లక్షలు డిమాండ్ చేసిన ఆయన అడ్వాన్స్ తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. By B Aravind 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: హైదరాబాద్ ట్యాంక్ బండ్లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. చివరికి ఏం జరిగిందంటే? హైదరాబాద్ ట్యాంక్ బండ్లో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడున్న పోలీస్ కానిస్టేబుల్.. స్థానికులను అలెర్ట్ చేయడంతో వారు ట్యాంక్ బండ్ లోపలికి దిగి వ్యక్తిని కాపాడారు. వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను అధికారులు సేకరిస్తున్నారు. By Jyoshna Sappogula 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వానలే వానలు! తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరంగా విస్తరించినట్లు ఐఎండీ పేర్కొంది. By Bhavana 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn