CRIME: 13 ఏళ్ల దొంగను ఉరికించి ఉరికించి.. ఈ పాప ధైర్యానికి అందరూ షాక్!
13 ఏళ్ళ బాలిక ఇంట్లో చొరబడిన దొంగకు చెమటలు పట్టించింది. ఒంటరిగా చోరీని అడ్డుకొని.. దొంగను తరిమి తరిమి కొట్టింది! ఈ బాలిక ధైర్య సాహాసాలకు కాలనీ వాసులంతా ఆశ్చర్యపోయారు.
Drugs: హైదరాబాద్‌లో రూ. 10 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. జీడిమెట్ల పరిధిలో 220 కేజీల ఎఫిడ్రిన్ అనే డ్రగ్స్‌ను ఈగల్ టీమ్ స్వాధీనం చేసుకుంది. వీటి విలువ దాదాపు రూ.10 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
Captain Tilak Varma: ఆ టీమ్‌కు కెప్టెన్‌గా.. తిలక్ వర్మకు బంపరాఫర్!
ఆసియా కప్‌లో సంచలనం సృష్టించిన తిలక్ వర్మ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టును నడిపించనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న తిలక్ వర్మను తిరిగి కెప్టెన్‌గా నియమిస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెలెక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది.
Local Body Elections : ఇదేం టెన్షన్ మావా.. పోటీ చేద్దామా వద్దా.. ఆశావహులకు రోజుకో ట్విస్ట్!
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. రోజుకో సినిమాను చూపిస్తున్నాయి. పోటీ చేయాలనుకుంటున్న ఆశవాహులు తర్జన భర్జన పడుతున్నారు. అటో ఇటో ఏటో తెల్చుకోలేని పరిస్థితుల్లో పాపం వాళ్లు పడిపోయారు.
Hyderabad: రాయదుర్గంలో ఎకరం రూ.177 కోట్లు..
హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ఎకరం భూమి ధర రికార్డు ధర పలికింది. నాలెడ్జ్ సిటీలో ఎకరం భూమి ధర ఏకంగా రూ.177 కోట్లు పలికింది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని TGIIC వేలం వేసింది.ఇందులో పాల్గొన్న MSN రియాలిటీ సంస్థ మొత్తం 7.6 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది.
ACP Vishnu Murthy: అల్లు అర్జున్ కు మాస్ వార్నింగ్ ఇచ్చిన ACP మృతి.. పోలీస్ శాఖలో విషాదం!
ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. 'పుష్ప 2' ఘటనపై అల్లు అర్జున్‌కు ఘాటుగా వార్నింగ్ ఇవ్వడంతో ఆయన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించారు.
BREAKING: ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీలో 50 మంది ఇంటర్ స్టూడెంట్లు!
మొయినాబాద్ ప్రాంతంలో ఆదివారం పెద్దమంగళారంలోని చెర్రీ ఓక్స్ ఫామ్‌హౌస్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఫాంహౌస్‌లో 50 మంది ఇంటర్ విద్యార్థులు పార్టీ చేసుకుంటున్నారు. వారికి డ్రగ్ టెస్ట్ చేయగా.. ఇద్దరికి గంజాయి పాజిటివ్ వచ్చింది.
/rtv/media/media_files/2025/10/11/hyderabad-2025-10-11-19-32-38.jpg)
/rtv/media/media_files/2025/10/09/drugs-worth-10-crores-seized-in-hyderabad-2025-10-09-19-40-45.jpg)
/rtv/media/media_files/2025/10/09/tilak-varma-2025-10-09-10-21-42.jpg)
/rtv/media/media_files/2025/10/08/ts-2025-10-08-19-09-02.jpg)
/rtv/media/media_files/2025/10/06/land-2025-10-06-20-39-22.jpg)
/rtv/media/media_files/2025/10/06/acp-vishnu-murthy-died-after-heart-attack-allu-arjun-pushpa-2-2025-10-06-13-01-01.jpg)
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
/rtv/media/media_files/2025/10/04/hydra-2025-10-04-11-29-54.jpg)