Jubilee Hills Election: రూ.38 వేల క్యాష్.. 4 కేజీల బంగారం.. మాగంటి సునీత ఆస్తుల లెక్కలివే!
జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సునీత బుధవారం నామినేషన్‌ను దాఖలు చేశారు. అయితే అఫిడవిట్లో ఆమె తన ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. ఆమె దగ్గర 4097 గ్రాముల బంగారం ఉన్నట్లుగా అఫిడవిట్లో తెలిపారు.
BIG BREAKING: ఇక KCR ఫొటో పెట్టుకోను.. కవిత సంచలన ప్రకటన!-VIDEO
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేయాలని కవిత నిర్ణయించారు. ఈ మేరకు జాగృతి జనంబాట పోస్టర్ ను ఆమె ఆవిష్కరించారు.
Thieves at Pedda Amberpet : పెద్దఅంబర్ పేటలో దొంగల బీభత్సం | CCTV Footage | Hyderabad | RTV
Shocking Incident in Juvenile Home : ఆరుగురు బాలురిపై సూపర్ వైజర్ | Hyderabad - Saidabad | RTV
CRIME: 13 ఏళ్ల దొంగను ఉరికించి ఉరికించి.. ఈ పాప ధైర్యానికి అందరూ షాక్!
13 ఏళ్ళ బాలిక ఇంట్లో చొరబడిన దొంగకు చెమటలు పట్టించింది. ఒంటరిగా చోరీని అడ్డుకొని.. దొంగను తరిమి తరిమి కొట్టింది! ఈ బాలిక ధైర్య సాహాసాలకు కాలనీ వాసులంతా ఆశ్చర్యపోయారు.
Drugs: హైదరాబాద్‌లో రూ. 10 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. జీడిమెట్ల పరిధిలో 220 కేజీల ఎఫిడ్రిన్ అనే డ్రగ్స్‌ను ఈగల్ టీమ్ స్వాధీనం చేసుకుంది. వీటి విలువ దాదాపు రూ.10 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
Captain Tilak Varma: ఆ టీమ్‌కు కెప్టెన్‌గా.. తిలక్ వర్మకు బంపరాఫర్!
ఆసియా కప్‌లో సంచలనం సృష్టించిన తిలక్ వర్మ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టును నడిపించనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న తిలక్ వర్మను తిరిగి కెప్టెన్‌గా నియమిస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెలెక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది.
Local Body Elections : ఇదేం టెన్షన్ మావా.. పోటీ చేద్దామా వద్దా.. ఆశావహులకు రోజుకో ట్విస్ట్!
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. రోజుకో సినిమాను చూపిస్తున్నాయి. పోటీ చేయాలనుకుంటున్న ఆశవాహులు తర్జన భర్జన పడుతున్నారు. అటో ఇటో ఏటో తెల్చుకోలేని పరిస్థితుల్లో పాపం వాళ్లు పడిపోయారు.
/rtv/media/media_files/2025/10/16/bathroom-secret-2025-10-16-14-01-15.jpg)
/rtv/media/media_files/2025/10/16/maganti-sunitha-2025-10-16-09-08-08.jpg)
/rtv/media/media_files/2025/10/15/kavitha-kcr-2025-10-15-15-07-07.jpg)
/rtv/media/media_files/2025/10/11/hyderabad-2025-10-11-19-32-38.jpg)
/rtv/media/media_files/2025/10/09/drugs-worth-10-crores-seized-in-hyderabad-2025-10-09-19-40-45.jpg)
/rtv/media/media_files/2025/10/09/tilak-varma-2025-10-09-10-21-42.jpg)
/rtv/media/media_files/2025/10/08/ts-2025-10-08-19-09-02.jpg)