హైదరాబాద్ హైదరాబాద్ ట్రాఫిక్‌కు చెక్.. మరో 8 స్టీల్ బ్రిడ్జ్‌లు, 6 అండర్ పాస్‌లు రైజింగ్ హైదరాబాద్ స్కీమ్‌తో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రాక్చర్ పేరుతో కేబీఆర్ పార్క్ జంక్షన్ సమీపంలో 8 స్టీల్ బ్రిడ్జ్‌లు, 6 అండర్ పాస్‌లు నిర్మించనుంది. By Kusuma 14 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ TS:హోమ్ గార్డులుగా ట్రాన్స్ జెండర్లు..సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన నగరంలో ట్రాఫిక్ ఇబ్బందుల నియంత్రణకు ట్రాన్స్ జెండర్ల నియమించడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గతంలో నిర్ణయించిన విధంగా తొలిదశలో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాన్స్ జెండర్లను నియమించాలని సూచించారు. By Manogna alamuru 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్... | New Traffic Rules | RTV హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్... | Telangana Government Introduces New Traffic Rules in a view of safety and wearing Helments. Police take Strong actions for the non followers of such | RTV By RTV Shorts 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Transgenders: ట్రాన్స్జెండర్లకు సీఎం రేవంత్ బంఫర్ ఆఫర్.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్లకు ఉపాధి కల్పించాలని అధికారులకు ఆదేశించారు. హోమ్గార్డ్స్ తరహాలోనే ట్రాన్స్జెండర్లకు కూడా ఈ అవకాశం కల్పించాలని సూచించారు. By B Aravind 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad Traffic: హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ అలర్ట్ TG: హైదరాబాద్ వాసులకు పోలీసులు కీలక సూచనలు చేశారు. ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌కు సీఎం చంద్రబాబు, క్రికెటర్ సిరాజ్ రానున్నారు. ఈ క్రమంలో భారీ ర్యాలీతో వారికి ఘనస్వాగతం పలికేందుకు అభిమానులు సిద్ధమయ్యారు. బేగంపేట, మెహదీపట్నం వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలన్నారు. By V.J Reddy 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn