Hyderabad Traffic: హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్.. ఈ ఏరియాల్లోకి అసలు వెళ్లవద్దు

హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లపై వరదనీరు ఎక్కడపడితే అక్కడ నిలిచిపోయింది. దీంతో ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. మాదాపూర్‌ టీహబ్‌, నాలెడ్జ్‌ సిటీ, మియాపూర్‌, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

New Update
Hyderabad Traffic

Hyderabad Traffic

హైదరాబాద్ నగరంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్లపై వరదనీరు ఎక్కడపడితే అక్కడ నిలిచిపోయింది. దీంతో ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. మాదాపూర్‌ టీహబ్‌, నాలెడ్జ్‌ సిటీ, మియాపూర్‌, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. మియాపూర్‌ ఆల్విన్‌ కాలనీ నుంచి బొల్లారం చౌరస్తా వరకు సుమారు కిలోమీటరు వరకు అయితే వాహనాలు ఉండిపోయాయి. హైటెక్‌సిటీ ఫ్లైఓర్‌పై ఓ వాహనం బ్రేక్‌డౌన్‌ కావడంతో రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. ట్రాఫిక్‌ జామ్‌ తీవ్రంగా ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ట్రాఫిక్‌ను తగ్గించడానికి పోలీసులు కూడా చర్యలు చేపడుతున్నారు. 

ఇది కూడా చూడండి:Mumbai train blasts case: ముంబై రైలు పేలుళ్ల ఘటన.. 12 మంది నిర్దోషుల తీర్పుపై సుప్రీంకోర్టు స్టే

ఇది కూడా చూడండి:Hari Hara Veeramallu:  హరిహర వీర మల్లుకు చంద్రబాబు అభినందనలు..ఎన్నాళ్లనుంచో అంటూ...

ఇది కూడా చూడండి:11 ఏళ్ల బాలికపై అత్యాచారం, 53 ఏళ్ల నిందితుడు జువైనల్‌ బోర్డుకు తరలింపు..

Advertisment
తాజా కథనాలు