Heavy rains :భయటకు వెళ్తున్నారా? జర ఫైలం...తెలంగాణలో దంచికొడుతున్న వర్షం
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, అల్పపీడనం మూలంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోజు వర్షాలతో హైదరాబాద్, వరంగల్ నగరాలు అతలాకుతలం అవుతున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది.