Hyderabad Rain: హైదరాబాద్లో మొదలైన వర్షం.. ఈ ఏరియాల్లో కుమ్ముడే కుమ్ముడు
హైదరాబాద్లో వర్షం ప్రారంభమైంది. జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి, మెహదీపట్నం, చార్మినార్, సరూర్నగర్, మలక్పేట్, ఎల్బి నగర్, కంచన్బాగ్, బహదూర్పురా, సమీప ప్రాంతాలలో ఈదురు గాలులతో వర్షం జోరుగా కురుస్తోంది.