అశ్లీల వీడియోలు చూపించి భార్యను టార్చర్.. ఏపీలో దారుణం
కామం అనే పిచ్చితో కట్టుకున్న భార్యను ఆమె భర్త టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. మొదట్లో భరించింది. మారుతాడులే అనుకుంది. పిచ్చిమరింతగా ముదరడంతో చివరికి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన విశాఖలో చోటుచేసుకుంది.