Delhi: భార్య వేధింపులు తాళలేక.. మరో భర్త బలి
భార్య వేధింపులు భరించలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన ఢిల్లీలో జరిగింది. న్యాయవాది సమీర్ మెహెందిర్తాకి తన భార్యకి విడాకుల కోసం గొడవ జరిగింది. దానికి కొంత సమయానికే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.