Wife Attack: నీకు దండంపెడతా నన్ను వదిలేయ్.. భార్య కొడుతుంటే వేడుకున్న భర్త (వీడియో)
మధ్యప్రదేశ్‌లో భర్తపై భార్య దాడి చేసింది. గొడవల కారణంగా దూరంగా ఉంటున్న లోకేష్‌పై తల్లి, అన్నతో కలిసి హర్షిత రైక్వార్ దారుణానికి పాల్పడింది. కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నా డబ్బులు, నగలు ఇవ్వాలంటూ చావాబాదిన వీడియో వైరల్ అవుతోంది.