Drawing: భార్యను చంపిన భర్త... పోలీసులకు పట్టించిన నాలుగేళ్ల కూతురి డ్రాయింగ్!
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. ఓ కసాయి భర్త కట్టుకున్న తన భార్యను కడతేర్చాడు. చివరికి ఆ దంపతుల నాలుగేళ్ల కుమార్తె గీసిన డ్రాయింగ్ నిందితుడిని పోలీసులకు పట్టించింది. ఇంతకీ ఏం జరిగిందో ఈ ఆర్టికల్ లో చదవండి.