/rtv/media/media_files/2025/07/11/meerut-wife-2025-07-11-16-49-47.jpg)
వివాహేతర సంబంధాల మోజులో కొంతమంది కట్టుకున్న వారిని మోసం చేస్తూ తమ తమ కాపురాల్ని కూల్చుకుంటున్నారు. దీనివల్ల వివాహ వ్యవస్థ అంటేనే చాలామందికి నమ్మకం పోతుంది. ఇలాంటి ఘటనలు తరుచుగా ఎక్కడో చోట జరుగుతూ వెలుగులోకి వచ్చి సంచలనంగా మారుతున్నాయి. తాజాగా ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తుంగా భర్తకు అడ్డంగా దొరికిపోయింది. ఎక్కడ పరువుపోతుందో అని అక్కడి నుంచి పరుగులు పెట్టింది.
Also Read: Today Horoscope: నేడు ఈ రాశుల వారికి గడ్డు కాలమే.. సమస్యలు తప్పవు
Wife illegal affair and caught at Oyo🤣 pic.twitter.com/4kyQGHWbdS
— 𝔾ⱽ (@gvawsm) July 11, 2025
Also Read:Lord's Test: ఆటకే కాదు నోటికీ పని చెప్తున్న గిల్..లార్డ్స్ టెస్ట్ లో కనిపించని బజ్ బాల్
భర్తకు రెడ్ హ్యాండెడ్ గా
ఓ భార్య తన ప్రియుడితో ఓయో రూమ్‌కి వెళ్లింది. ఆమె కదిలికలపై అనుమానం వచ్చిన భర్త తన పిల్లలతో కలిసి ఆమె వెళ్లిన చోటుకు వెళ్లాడు. అక్కడ ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న ఆమెను భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. ఎక్కడ పరువుపోతుందో అని ఆమె అర్థనగ్నంగానే అక్కడి నుంచి పారిపోవాలని అనుకుంది. గోడలు దూకి.. ఉరుకులు, పరుగులతో నుంచి పారిపోయింది. ఒంటి మీద బట్టలు జారీపోతున్న వేగంగా పరుగులు పెట్టుకుంది. మీరట్ లో ఈ ఘటన జరగగా ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read:BIG BREAKING: లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డికి బిగ్ షాక్