Delhi : సాధువు వేషంలో వచ్చి భార్యను చంపేసి పారిపోయాడు!
దక్షిణ ఢిల్లీలో దారుణం జరిగింది. సాధువు వేషంలో వచ్చి భార్యను హతమార్చాడో భర్త. బీహార్‌కు చెందిన ప్రమోద్ ఝా(60), కిరణ్ ఝా(50) దంపతులకు కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.
దక్షిణ ఢిల్లీలో దారుణం జరిగింది. సాధువు వేషంలో వచ్చి భార్యను హతమార్చాడో భర్త. బీహార్‌కు చెందిన ప్రమోద్ ఝా(60), కిరణ్ ఝా(50) దంపతులకు కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.
బీహార్‌లో దారుణం జరిగింది. వివాహిత సునీత (32) ఆమె ప్రియుడు షకీల్ (40)తో సన్నిహితంగా ఉండగా చూసిన గ్రామస్థులు వారిని పట్టుకున్నారు. స్థానిక పంచాయతీ ఆదేశాల మేరకు ఆ ఇద్దరికీ గుండు గీయించి, ముఖాలకు నల్లరంగు పూసి, మెడలో చెప్పుల దండలు వేసి ఊరేగించారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండంలోని శంకరపట్నంలో దారుణం జరిగింది. భర్త వేధింపులు భరించలేక శ్రావ్య బలవన్మరణానికి పాల్పడింది. చనిపోయే ముందు భర్త వేధింపులపై చివరి వీడియో రికార్డు చేసింది.
వికారాబాద్ జిల్లాలో ఘోరం జరిగింది. బావిలో దూకిన భార్యను కాపాడబోయి భర్త, భార్య చెల్లెలు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోమిన్‌పేట మండలం చీమలదరిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అత్తింటి వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన సంచలనం సృష్టించింది. చనిపోయే ముందు తల్లికి పంపిన మెసేజ్ ఆమెకు చివరిదైంది. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.ఈ సంఘటన కేరళలో చోటుచేసుకుంది.
ఖమ్మంలో ఓ భర్త టార్చర్ భరించలేక వివాహిత సూసైడ్ చేసుకుంది. ఆమె సూసైడ్ చేసుకున్నాక ఆమె భర్త కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కామేపల్లి మండలం లింగాల గ్రామానికి చెందిన తరుణ్ 2022లో మౌనికను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు.
తమిళనాడుకు చెందిన భారత్‌కు బెంగళూరు యువతి నందినితో వివాహమైంది. భారత్ వంట మాస్టర్‌గా చేస్తుండంతో వారాంతంలో ఇంటికి వస్తుంటాడు. దీంతో నందిని సంజయ్ అనే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. విషయం భర్తకు తెలియడంతో సంజయ్ తో భర్తను హత్య చేయించింది.
గయా ఖిజ్రాసరాయ్ పోలీస్‌స్టేషను పరిధికి చెందిన దంపతుల మధ్య చిన్న గొడవ తలెత్తింది. మాటామాటా పెరిగి ఘర్షణగా మారింది. బాధితుడు ఛోటే దాస్ తన భార్యతో వాదనకు దిగాడు. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తురాలైన భార్య ఆగ్రహంతో ఊగిపోతూ భర్త నాలుకను కొరికి నమిలి మింగేసింది.
పూణేలోని ఒక ప్రభుత్వ అధికారిపై బ్లాక్ మెయిల్, వరకట్న వేధింపుల కేసు నమోదైంది. అతను తనపై రహస్యంగా నిఘా పెట్టాడంతో పాటు స్నానం చేస్తున్న వీడియోలను రికార్డ్ చేశాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాటిని లీక్ చేస్తానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేసింది.