Black Bat Flower: గబ్బిలం పువ్వుతో హెల్త్ బెనిఫిట్స్.. దీని ప్రత్యేకతే వేరు
ప్రకృతిలో అరుదైన వాటిల్లో గబ్బిలం పువ్వు ఒకటి. గబ్బిలం మొక్క యొక్క రైజోమ్లను శతాబ్దాలుగా చైనీస్ వైద్యంలో అధిక రక్తపోటు, గ్యాస్ట్రిక్ అల్సర్లు, హెపటైటిస్ వంటి వివిధ రకాల వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తున్నారు.